https://oktelugu.com/

భీష్మ ఫస్ట్ డే కలెక్షన్ ఎంతంటే..?

నితిన్, రష్మిక జంటగా నటించిన సినిమా భీష్మ. ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుములు తెరకేక్కిన్చారు. అయితే ఈ సినిమా తొలిరోజే బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. మొదటి రోజే హిట్ టాక్ రావడం తో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వసూళ్లు కూడా భారీగానే వచ్చాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.6.35 కోట్లు వసూలు చేసింది. ఈ ఓపెనింగ్స్ నితిన్ కెరీర్‌లోనే బెస్ట్ అని చెప్పాలి.   నిజాం: 2.26cr సీడెడ్: 0.8cr […]

Written By: , Updated On : February 22, 2020 / 01:13 PM IST
Follow us on

నితిన్, రష్మిక జంటగా నటించిన సినిమా భీష్మ. ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుములు తెరకేక్కిన్చారు. అయితే ఈ సినిమా తొలిరోజే బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. మొదటి రోజే హిట్ టాక్ రావడం తో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వసూళ్లు కూడా భారీగానే వచ్చాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.6.35 కోట్లు వసూలు చేసింది. ఈ ఓపెనింగ్స్ నితిన్ కెరీర్‌లోనే బెస్ట్ అని చెప్పాలి.

 

నిజాం: 2.26cr

సీడెడ్: 0.8cr

ఉత్తరాంధ్ర: 0.62 కోట్లు

ఈస్ట్: 0.67 కోట్లు

వెస్ట్: 0.56 కోట్లు

కృష్ణా: 0.4 కోట్లు

గుంటూరు: 0.77 కోట్లు

నెల్లూరు: 0.27 కోట్లు

మొత్తం ఆంధ్ర & తెలంగాణా వసూళ్లు: 6.35cr ( షేర్ )

మొత్తం ఆంధ్ర & తెలంగాణా వసూళ్లు: 9.75 ( గ్రాస్ )