ఆనందయ్య కరోనా మందు తయారీ ఇదీ

కృష్ణపట్నం ఆనందయ్య  కరోనా వైరస్ కి ఇచ్చే మందు తయారీ విధానాన్ని ఇటీవల ఒక మీడియాతో పంచుకున్నారు. ప్రతి ఇంట్లో ప్రతి ఊరిలో అందరూ తయారు చేసుకునేలా ఇదీ ఉంది. ఆయుష్ డిపార్ట్మెంట్ వారు కూడా ఔషధం లో ఎలాంటి దుష్ప్రభావాలు లేవు. కాబట్టి ఈ మందు అందరూ వాడవచ్చు. ఈ ఔషధం తయారీ విధానాన్ని ఆయుష్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన మోతాదులో మనం తయారుచేయడం జరిగినది. కాబట్టి ఈ ఔషధం ప్రతి ఇంట్లోనూ ప్రతి ఊరిలో […]

Written By: NARESH, Updated On : May 29, 2021 10:05 am
Follow us on

కృష్ణపట్నం ఆనందయ్య  కరోనా వైరస్ కి ఇచ్చే మందు తయారీ విధానాన్ని ఇటీవల ఒక మీడియాతో పంచుకున్నారు. ప్రతి ఇంట్లో ప్రతి ఊరిలో అందరూ తయారు చేసుకునేలా ఇదీ ఉంది. ఆయుష్ డిపార్ట్మెంట్ వారు కూడా ఔషధం లో ఎలాంటి దుష్ప్రభావాలు లేవు. కాబట్టి ఈ మందు అందరూ వాడవచ్చు.

ఈ ఔషధం తయారీ విధానాన్ని ఆయుష్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన మోతాదులో మనం తయారుచేయడం జరిగినది.
కాబట్టి ఈ ఔషధం ప్రతి ఇంట్లోనూ ప్రతి ఊరిలో అన్నిచోట్ల దొరికే వనమూలికలు ఇవి మూలికా దినుసులు ప్రతి ఆయుర్వేదం షాప్ లోను లభిస్తాయి. ఆనందయ్య గారు ఆయుష్ డిపార్ట్మెంట్ వారికి ఇచ్చిన ఔషధాలు మోతాదు లో మనం ఔషధాన్ని తయారు చేయడం జరిగినది .

* ఈ ఔషధం లో వాడిన వన మూలికలు.. పేర్లు వాటి మోతాదు….

తెల్ల జిల్లేడు పూలు 200గ్రా
మారేడు ఇగురు 200 గ్రా
నేరేడు ఇగురు 200గ్రా
వేప ఇగురు 200గ్రా
డావరడంగి ఆకులు 200గ్రా నల్ల జీలకర్ర 30గ్రా.
పట్టా దాల్చిన చెక్క30.
పసుపు 30.గ్రా
తోక మిరియాలు గ్రా30.
పచ్చ కర్పూరంగ్రా30 .
ఫిరంగి చెక్క30గ్రా .
తేనె200 గ్రా.
తాటి బెల్లం200గ్రా.

పైన ఇచ్చిన మోతాదులో పూర్తిగా మిక్సీ కి వేసి పేస్ట్ చేసి ఒక నాలుగు కేజీల గిన్నెలో పదార్థాలు మొత్తం వేసి స్టౌ పైన పెట్టి ఈ పదార్థాలు మొత్తం లేహ్యం ముద్ద లాగా అయ్యేవరకు ఉంచి వీలైతే ఒకరోజు ఎండలో పెట్టవచ్చు బూజు పట్టకుండా పాడవకుండా ఉంటుంది ఈ ఈ ఈ ఔషధాన్ని చింతగింజ మోతాదులో కరోనా పేషెంటు కరోనా వైరస్ రానివారు చింతగింజ మోతాదుగా ఉదయం సాయంత్రం ఆహారానికి అరగంట ముందు సేవించాలి ఇలా 2 నుంచి మూడు రోజులు మాత్రమే ఉపయోగించాలి. మళ్లీ పది రోజుల తర్వాత ఒకరోజు మాత్రమే ఉపయోగించాలి

ఈ ఔషధం వాడేటప్పుడు సిగరెట్ పాన్ పరాగ్ మందు మాంసాహారం వాడరాదు అలాగే చిన్నపిల్లలు బాలింతలు గర్భిణి స్త్రీలు ఔషధం వాడరాదు