spot_img
Homeఅత్యంత ప్రజాదరణ‘ఉప్పెన’ సినిమా దర్శకుడికి నిర్మాతల ఖరీదైన గిఫ్ట్

‘ఉప్పెన’ సినిమా దర్శకుడికి నిర్మాతల ఖరీదైన గిఫ్ట్

ఉప్పెనతో ఇండస్ట్రీని ముంచెత్తాడు దర్శకుడు బుచ్చిబాబు. ఈ సుకుమార్ శిష్యుడు ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని సబ్జెన్ ను ఎంచుకొని దాన్ని ప్రేక్షకుల చేత మెప్పించి మరీ హిట్ కొట్టాడు. మైత్రీ మూవీస్ బ్యానర్ కు మరో మెమొరబుల్ హిట్ అందించాడు.

చాలా రోజులుగా హిట్ సినిమా కోసం ప్రయత్నిస్తున్న మైత్రీ మూవీస్ కు తాజాగా ‘ఉప్పెన’ తో లాభాలు వచ్చాయి. గతంలో తీసిన సవ్యసాచి, డియర్ కామ్రేడ్ సినిమాలు భారీ నష్టాలు మిగల్చగా.. వాటన్నింటిని ఒక్క ‘ఉప్పెన’ మూవీ భర్తీ చేసింది.

తాజాగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు వెండితెరపై అద్భుత ప్రేమకావ్యాన్ని ఆవిష్కరించాడు. ‘ఉప్పెన’తో టాలీవుడ్ లో హిట్ కొట్టి కలెక్షన్ల సునామీ సృష్టించాడు.

ఈ హిట్ తో లాభాలు గడించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబుకు ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట… ఈ మేరకు కారు కావాలా? ఫ్లాట్ కావాలా? అని ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఈ రెండూ కూడా కోటి రూపాయల విలువైనవేనట.. ఇదివరకు తమకు హిట్ ఇచ్చిన దర్శకులకు ఇలాంటి ఖరీదైన గిఫ్ట్ లు ఇవ్వడం నిర్మాతలూ, హీరోలకు అలవాటే. ఇప్పుడు అదే అదృష్టాన్ని బుచ్చిబాబు దక్కించుకున్నాడన్న మాట..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

AP Rain Forecast: మళ్లీ నైరుతి.. ఏపీకి చల్లటి కబురు!

AP Rain Forecast: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. గత ఏడాదికంటే సాధారణ వర్షపాతం తక్కువగానే నమోదయింది.. జూన్లో లోటు కనిపించింది. జూలైలో సైతం కొనసాగింది....

Chandrababu: స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సంచలనం!

Chandrababu: ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ముందుగా మున్సిపల్, తర్వాత ప్రాదేశిక, చివరిగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అయితే ఈసారి...

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...

Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం…

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి...కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్...
Oktelugu Epaper
Exit mobile version