https://oktelugu.com/

బయటపడ్డ స్టార్ హీరోయిన్ బాగోతం !

నిన్నటి నుండి ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోన్న రూమర్.. ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాలు జారి కింద పడిందనే న్యూసే. అందరి స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించిన పెద్ద హీరోయిన్ అట ఆమె. పైగా ద‌ర్శ‌కులకి నచ్చినట్టు ఉంటుందట. కొంతమంది దర్శకులకు సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ గా కూడా ఆమె సేవలను అందిస్తూ ఉంటుందట. అలాగే నిర్మాత‌ల‌తో వారి ద్వారా కొందరు రాజకీయ నాయకులతో కూడా ఆ పెద్ద స్టార్ హీరోయిన్ కి ఘూఢమైన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 14, 2020 / 11:36 AM IST
    Follow us on


    నిన్నటి నుండి ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోన్న రూమర్.. ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాలు జారి కింద పడిందనే న్యూసే. అందరి స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించిన పెద్ద హీరోయిన్ అట ఆమె. పైగా ద‌ర్శ‌కులకి నచ్చినట్టు ఉంటుందట. కొంతమంది దర్శకులకు సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ గా కూడా ఆమె సేవలను అందిస్తూ ఉంటుందట. అలాగే నిర్మాత‌ల‌తో వారి ద్వారా కొందరు రాజకీయ నాయకులతో కూడా ఆ పెద్ద స్టార్ హీరోయిన్ కి ఘూఢమైన సాన్నిహిత్యం కూడా ఉందని.. ఎప్పటి నుండో మరో రూమర్ కూడా ఉందిలేండి. ఎనీ వే.. ఈ అమ్మడు ఒక చిన్న మిడిల్ క్లాస్ నుండి వచ్చి.. ఇప్పుడు కోట్లు వెనకేసుకుంది. హైదరాబాద్ సిటీలో అమ్మడుకు నాలుగైదు ఇల్లులు కూడా ఉన్నాయి. అందుకే ఈ బ్యూటీ బ‌య‌ట‌కు వెళ్లాలంటే గుమ్మం ముందుకి ఆడి రావాల్సిందే అని.. ఆ ఆడి వెనుక భ‌ద్ర‌త‌కు సంబంధించిన మ‌రో కారు కూడా ఈమె కోసం ఒక బడా బాబు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడని ఇలా ఈ హీరోయిన్ పై లెక్కకు మించి గుసగుసలు ఉన్నాయి.

    Also Read: స్టార్ హీరో ఇంటి కోడలు శృంగార పాఠాలు !

    ఇప్పుడు మరో గుసగుస కూడా చేరింది. అమ్మ‌డు చేయ‌కూడ‌ని ఓ త‌ప్పు చేసేసిందట. మనం తప్పు అనుకునేది ఆమె దృష్టిలో తప్పే కాదులేండి. ఇంతకీ విషయం ఏమిటంటే.. లాక్ డౌన్ కి ముందు ఈ స్టార్ భామ హైద‌రాబాద్ లోని ఓ హీరో ప‌బ్ కి స్నేహితుల‌తో క‌లిసి వెళ్లి.. ఫుల్ గా మద్యం సేవించి.. అక్కడ మరో వ్యక్తితో గొడవ పడి నానాయాగీ చేసిందట. చేస్తే చేసింది. కానీ, లెక్కకు మించి పెగ్ లను ల‌బ‌క్క‌న ఎత్తేసిందట. ఆ మత్తులో పక్కనే ఉన్న వ్యక్తితో డాన్స్ చేస్తూ.. మొత్తానికి గొడవ పడింది. పడితే పడింది.. మోతాదుకి మించి ఎందుకు తాగాలి. తాగింది కుదురుగా ఉందా.. అక్కడ కనబడ్డ ప్రతోడితో సేవించిన మత్తులో చిందులేసింది. అతిగా తాగడం వల్లో ఏమో గాని, అక్కడే కాలు జారిందిట‌. ఆ దెబ్బకి పాపకి కాలి వేళ్లు రెండు విరిగాయని, ప్రస్తుతం గాయాలు తగ్గినా.. ఆ రెండు వేళ్ల‌కు డాక్ట‌ర్ వేసిన కుట్లు తాలూకు మచ్చలు మాత్రం అమ్మడిని తెగ ఇబ్బంది పెడుతుందట.

    Also Read: ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాలో బాలీవుడ్ నటుడు

    ఇంతకీ ఆ హీరోయిన్ ఎవ‌రు అనేది అందరికీ డౌట్. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ హాట్ హాట్ డ్రెస్సింగ్ సెన్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. అలాగే అమ్మ‌డిలో మ‌రో స్పెషాలిటీ ఏంటంటే మంచి మాటకారి కూడా. పైగా అందరి స్టార్ హీరోలతో మంచి రిలేషన్ ఉంది. అంతకు మించి రాజకీయ నాయకులతో అనుబంధం ఉంది.