https://oktelugu.com/

Petrol and Diesel Prices: తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

2 రోజుల విరామం తర్వాత పెట్రోల్ , డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. లీటర్ పెట్రోల్ పై 17 పైసలు, డీజిల్ పై 18 పైసలు తగ్గింది. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.23, డీజిల్ ధర రూ. 96.66కు తగ్గాయి.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 5, 2021 / 08:39 AM IST
    Follow us on