దసరా నాటికి యాదాద్రి ఆలయాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుతున్నాయి. దివ్యాలయం ప్రారంభోత్సవానికి వస్తానని ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ కు హామీ ఇవ్వడంతో అధికారులు పనులను వేగవంతం చేశారు. ప్రారంభోత్సవం నాటికి భక్తులకు మౌలిక వసతుల కల్పన పూర్తి చేయాలని భావిస్తున్నారు. త్వరలో గుత్తేదారులతో అధికారులు సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు.