https://oktelugu.com/

‘మోసగాళ్లు’ ట్రైలర్ టాక్: పేదరికం నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నా..

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’ జెఫ్రీ గీచిన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ‘మోసగాళ్లు’ ప్రముఖ కథానాయకుడు చిరంజీవి తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. Also Read: బ‌రిలో అర‌డ‌జ‌ను సినిమాలు.. మోతెక్కిపో‌నున్న థియేటర్లు! డబ్బు సంతోషాన్నిస్తుందనుకున్నా.. కానీ డబ్బు సెక్యూరిటీ ఇస్తుందనుకున్నా.. ఒట్టేసుకున్నా.. ఈ పేదరికం నుంచి దూరంగా వెళ్లిపోవాలని అంటున్నారు మంచు విష్ణు. వాస్తవికతతో కూడిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. డబ్బున్నోడి దగ్గర కొట్టేయడం […]

Written By:
  • NARESH
  • , Updated On : February 25, 2021 / 07:33 PM IST
    Follow us on

    మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’ జెఫ్రీ గీచిన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ‘మోసగాళ్లు’ ప్రముఖ కథానాయకుడు చిరంజీవి తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు.

    Also Read: బ‌రిలో అర‌డ‌జ‌ను సినిమాలు.. మోతెక్కిపో‌నున్న థియేటర్లు!

    డబ్బు సంతోషాన్నిస్తుందనుకున్నా.. కానీ డబ్బు సెక్యూరిటీ ఇస్తుందనుకున్నా.. ఒట్టేసుకున్నా.. ఈ పేదరికం నుంచి దూరంగా వెళ్లిపోవాలని అంటున్నారు మంచు విష్ణు. వాస్తవికతతో కూడిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.

    నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. డబ్బున్నోడి దగ్గర కొట్టేయడం తప్పేం కాదు అనే డైలాగులు ఆకట్టుకున్నాయి. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతూ సినిమాపై అంచనాలు పెంచుతోంది ప్రచార చిత్రం. మరి ఈ మోసగాళ్లు కథ ఏంటనేది థియేటర్ లో తెలుసుకోవాలి.

    Also Read: సుకుమార్ ఫ్యామిలీతో సూపర్ స్టార్లు.. సందడే సందడి!

    వాస్తవ సంఘటనల ఆధారంగా ఐటీ కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది విడుదల కానుంది. విష్ణు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్. నవదీప్, నవీన్ చంద్ర, సునీల్ శెట్టి కీలక పాత్రధారులు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్