ఒంటిపై నూలుపోగు లేకుండా నగ్నంగా టాప్ హీరోయిన్ ఫోజులు

హీరోయిన్ అంటే అన్నింటికి సిద్ధంగా ఉండాలని కాబోలు.. ఈమె అందాలను తెరపైనే కాదు.. బయట కూడా ఆరబోస్తోంది. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ బట్టలు లేకుండా ఫోజులిచ్చింది. అవిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు.. జాక్వెలిన్ ఫెర్నండేజ్. తాజాగా శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నండేజ్ బట్టలన్నీ విప్పేసి నగ్నంగా ఓ ఫొజు పెట్టి ఆ ఫొటోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. దీంతో ఆ ఫొటోలను చూసిన వాళ్లంతా […]

Written By: NARESH, Updated On : March 15, 2021 11:55 am
Follow us on

హీరోయిన్ అంటే అన్నింటికి సిద్ధంగా ఉండాలని కాబోలు.. ఈమె అందాలను తెరపైనే కాదు.. బయట కూడా ఆరబోస్తోంది. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ బట్టలు లేకుండా ఫోజులిచ్చింది. అవిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు.. జాక్వెలిన్ ఫెర్నండేజ్.

తాజాగా శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నండేజ్ బట్టలన్నీ విప్పేసి నగ్నంగా ఓ ఫొజు పెట్టి ఆ ఫొటోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. దీంతో ఆ ఫొటోలను చూసిన వాళ్లంతా సొల్లు కార్చుకుంటూ తెగ చూసేస్తున్నారు.

2006లో మిస్ శ్రీలంకగా ఎంపికైనా జాక్వెలిన్ ఆ తరువాత మిస్ యూనివర్స్ కోసం కూడా పోటీపడి విజేతగా నిలిచింది. ఆ తరువాత మోడలింగ్ వైపు మళ్లిన ఈ భామ అవకాశాల కోసం ఇండియాకు వచ్చింది. 2009లో జాక్వెలిన్ ‘అలాడిన్’ చిత్రంలో నటించి పాపులర్ అయ్యింది. ఆ తరువాత 2010లో ‘జానే కహాన్ సే అయి హై’ చిత్రంలోనూ అలరించింది. ఇక హౌస్ ఫుల్ సినిమాలో అతిథి పాత్రలో మెరిసింది. ఇక ప్రభాస్ సాహోలో ఓ పాటలో కనిపించి ఆకట్టుకుంది.సినిమాల్లో తక్కువగా కనిపించే జాక్వెలిన్ వ్యాఖ్యలు మాత్రం హాట్ హాట్ గా ఉంటాయి.

ఆ మధ్య 14 ఏళ్లకే నాకు అన్నీ అయిపోయాయి అంటూ కామెంట్ చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటీవల ఆమె దుస్తులు లేకుండా ఉన్న ఓ ఫొటో బయటికి రావడంతో కుర్రాళ్లంతా పిచ్చెక్కిపోతున్నారు. ఈ ఫొటో బయటకు రావడానికి కారణం తెలియకపోయినా వైరల్ అవుతోంది. అయితే ఆ టైపు సినిమాల్లో నటించే వాళ్లు ఇలాంటి ఫొటోలు పెడితే పర్వాలేదు. కానీ ఓ స్టార్ నటి రేంజ్ లో ఉన్న జాక్వెలిన్ ఇలాంటి ఫొటోలు రిలీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.