andhra pradesh: రమ్య మృతదేహం తరలించకుండా అడ్డగింత
నడిరోడ్డుపై ఆదివారం దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య మృతదేహానికి గుంటూరు జీజీహెచ్ లో శవపరీక్ష పూర్తయింది. దీంతో రమ్య మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు కుటుంబసభ్యులు యత్నించారు. అయితే జీజీహెచ్ వద్దకు వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు చేరుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రమ్య మృతదేహాన్ని జీజీహెచ్ నుంచి తరలించకుండా విపక్షాలు, ప్రజసంఘాలు ప్రతినిధులు అడ్డుకున్నారు. రమ్యను చంపిన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Written By:
, Updated On : August 16, 2021 / 11:38 AM IST