Homeఅత్యంత ప్రజాదరణరేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు అదిరిపోయే శుభవార్త..?

రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు అదిరిపోయే శుభవార్త..?

భారత్ లో, తెలుగు రాష్ట్రాలలో నివశించే ప్రజలు రేషన్ కార్డును కలిగి ఉంటే మాత్రమే సబ్సిడీ ధరలకే రేషన్ సరుకులను కొనుగోలు చేయడంతో ఇతర ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటైన రేషన్ కార్డును కలిగి ఉంటే వన్ నేషన్ వన్ రేషన్ స్కీమ్ ద్వారా దేశంలో ఎక్కడైనా రేషన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ప్రస్తుతం ఉచితంగా రేషన్ అందిస్తోంది.

ప్రస్తుతం ఏపీలో వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీ జరుగుతుండగా తెలంగాణలో రేషన్ డీలర్ల దగ్గరలకు వెళ్లి ప్రజలు రేషన్ సరుకులను తీసుకుంటున్నారు. అయితే రాబోయే రోజుల్లో ప్రజలకు రేషన్ ఏటీఎంలు అందుబాటులోకి రానున్నాయి. ఈ రేషన్ ఏటీఎంల ద్వారా ప్రజలు సులభంగా రేషన్ సరుకులను పొందే అవకాశం అయితే ఉంటుంది. హర్యానాలోని గురుగ్రామ్‌లో పైలెట్ ప్రాజెక్ట్ కింద రేషన్ ఏటీఎం ఏర్పాటు జరిగింది.

రేషన్ ఏటీఎం వల్ల తూకంలో మోసపోయే అవకాశం లేకపోవడం వల్ల రేషన్ సరుకులు పొందేవాళ్లకు ప్రయోజనం కలగనుంది. 5 నిమిషాల్లోనే 70 కేజీల వరకు రేషన్ పొందేలా ఈ రేషన్ ఏటీఎంను ఏర్పాటు చేశారు. బయోమెట్రిక్ ద్వారా రేషన్ సరుకులను సులభంగా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆధార్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి రేషన్ సరుకులను పొందవచ్చు.

ఏ సమయంలో అయినా రేషన్ తీసుకునే అవకాశం ఉండటం ఈ రేషన్ ఏటీఎంలకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా రేషన్ ఏటీఎంల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ జరగనుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version