https://oktelugu.com/

అభిజీత్ ఈ పని వల్లే గెలిచాడు.. యాంకర్ ప్రదీప్ హాట్ కామెంట్స్

ఇప్పుడు తెలుగు బుల్లితెరపై పాపులర్ యాంకర్ ప్రదీప్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. లేడి యాంకర్లలో సుమ టాప్ అయితే పురుషుల్లో ప్రదీప్ ఉంటాడు. యాంకర్ ప్రదీప్ టైమింగ్ కు, కామెడీకి బుల్లితెర ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ మధ్య హీరోగానూ మారి అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. Also Read: కరోనా వ్యూహాన్ని ఛేదించిన సాయి ధరమ్ తేజ్ వరుస షోలు, సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే యాంకర్ ప్రదీప్ తాజాగా ఓ చానెల్ తో మాట్లాడుతూ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 2, 2021 / 03:32 PM IST
    Follow us on

    ఇప్పుడు తెలుగు బుల్లితెరపై పాపులర్ యాంకర్ ప్రదీప్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. లేడి యాంకర్లలో సుమ టాప్ అయితే పురుషుల్లో ప్రదీప్ ఉంటాడు. యాంకర్ ప్రదీప్ టైమింగ్ కు, కామెడీకి బుల్లితెర ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ మధ్య హీరోగానూ మారి అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.

    Also Read: కరోనా వ్యూహాన్ని ఛేదించిన సాయి ధరమ్ తేజ్

    వరుస షోలు, సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే యాంకర్ ప్రదీప్ తాజాగా ఓ చానెల్ తో మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశాడు. బిగ్ బాస్ షో అంటే తనకు చాలా ఇష్టమని.. ఖాళీ సమయాల్లో చూస్తుంటానని అన్నాడు.

    ఈ క్రమంలోనే బిగ్ బాస్ విజేతగా అభిజీత్ గెలవడంపై యాంకర్ ప్రదీప్ స్పందించాడు. బిగ్ బాస్ ఈసారి అందరినీ అలరించింది. ఆసక్తిగా సాగింది. అందుకే ఆ షో అంటే నాకిష్టం. బిగ్ బాస్ హౌస్ లో 100 రోజులు ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు.. అందరికీలో అభిజీత్ మంచిగా ఆడాడు. కూల్ అండ్ కామ్ గా ఉంటూ నెగ్గాడు. అతడు విజయం సాధించడం సంతోషంగా ఉందని యాంకర్ ప్రదీప్ చెప్పుకొచ్చాడు.

    Also Read: అభిజీత్ నిర్ణయానికి సినీ పెద్దలే ఆశ్చర్యపోతున్నారట !

    నేను ముందే చెప్పానని.. నేను చెప్పడం వల్ల అభిజీత్ గెలవలేదని.. అతడు బాగా ఆడడం వల్లే గెలిచాడని యాంకర్ ప్రదీప్ అసలు సీక్రెట్ చెప్పాడు. అభిజీత్ పై యాంకర్ ప్రదీప్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్