AFghanistan: కాబూల్ విమానాశ్రయంలో తొక్కిసలాట.. ఏడుగురి మృతి

అఫ్గానిస్థాన్ లో పరిస్థితులు ఇంకా కుదుటపడటం లేదు. తాలిబన్ల ఆధిపత్యం నేపథ్యంలో ఆ దేశాన్ని వీడేందుకు పెద్ద ఎత్తున పౌరులు కాబూల్ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందినట్లు బ్రిటన్ రక్షణశాఖ తెలిపింది. తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరపడంతో పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు వెల్లడించింది. RT @HevalOli1: RT @kurdistannews24: video:Several Killed at #Kabul airport As #Taliban terrorists Open Fire on […]

Written By: Suresh, Updated On : August 23, 2021 10:50 am
Follow us on

అఫ్గానిస్థాన్ లో పరిస్థితులు ఇంకా కుదుటపడటం లేదు. తాలిబన్ల ఆధిపత్యం నేపథ్యంలో ఆ దేశాన్ని వీడేందుకు పెద్ద ఎత్తున పౌరులు కాబూల్ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందినట్లు బ్రిటన్ రక్షణశాఖ తెలిపింది. తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరపడంతో పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు వెల్లడించింది.