జనరల్Laughing Buddha:  లాఫింగ్ బుద్ధాను ఇంట్లో అక్కడ పెడితే పట్టిందల్లా బంగారం.. ఏం చేయాలంటే?

Laughing Buddha:  లాఫింగ్ బుద్ధాను ఇంట్లో అక్కడ పెడితే పట్టిందల్లా బంగారం.. ఏం చేయాలంటే?

Laughing Buddha: మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో లాఫింగ్ బుద్ధాను చూసి ఉంటారు. గుండ్రటి తలతో, బాన పొట్టతో, గుండ్రటి ముఖంతో కనిపించే లాఫింగ్ బుద్ధాను మనలో చాలామంది ఎంతో ఇష్టపడతారు. ఇంట్లో లాఫింగ్ బుద్ధాను ఉంచడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరగడంతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మంచి జరుగుతుంది. అయితే ఇంట్లో లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని ఉంచే సమయంలో కొన్ని నియమనిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.

Laughing Buddha
Laughing Buddha

ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటే తూర్పు దిశలో లాఫింగ్ బుద్ధాను ఉంచితే మంచిది. ఇలా చేయడం కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఆగిపోతాయి. కుటుంబంలో ఏ వ్యక్తి అయినా ఉద్యోగం కోసం ఎదురుచూస్తుంటే ఆగ్నేయ దిశలో లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంచాలి. ఇలా చేయడం వల్ల తక్కువ సమయంలోనే ఉద్యోగం పొందే అవకాశంతో పాటు ఇంట్లో డబ్బులకు కొరత ఉండదని గుర్తుంచుకోవాలి.

Also Read: Nagababu: నాగబాబు తన అల్లుడికి ఇచ్చిన కట్నకానుకలు ఇవే !

ఉద్యోగం వచ్చిన తర్వాత కెరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొంటుంటే ప్రతి ఒక్కరూ నడిచే దారిలో లాఫింగ్ బుద్ధాను ఉంచాలి. ఇలా చేయడం వృత్తి జీవితం మెరుగుపడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కుటుంబంతో పాటు ఆఫీస్ లో కూడా సమస్యలు ఉంటే చేతులు పైకి ఉన్న లాఫింగ్ బుద్ధాను కొనుగోలు చేస్తే మంచిదని చెప్పవచ్చు. పిల్లలు పుట్టాలని అనుకుంటే మాత్రం నవ్వుతూ ఉన్న లాఫింగ్ బుద్ధాను కొనుగోలు చేస్తే మంచిదని చెప్పవచ్చు.

అయితే బాత్ రూమ్ లేదా వంటగదికి సమీపంలో లాఫింగ్ బుద్ధాను ఉంచకూడదు. అలా చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని కలిగి ఉన్నవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు.

Also Read: Sudheer -Rashmi : సుధీర్-రష్మీ ప్రేమ.. ఎక్కడైనా.. ఎప్పుడైనా.. ఇలా చూసి తీరాల్సిందే..

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Bird Nest at Home: ఇంటి వద్ద పక్షి గూడు మంచిదే.. కానీ ఈ పక్షులు పెడితే మీ ఇల్లు నాశనమే.. జాగ్రత్త

Bird Nest at Home: ఇంటి వద్ద పక్షి గూడు కట్టడం మంచిదే అంటారు కానీ అన్ని పక్షులు గూడు కట్టడం మంచిది కాదు. దీని వల్ల చాలా చెడు ప్రభావాలు ఉంటాయట. అయితే ఏ పక్షులు గూడు కట్టవద్దు? ఏ పక్షుల గూడు ఇంటికి మంచిదో తెలుసుకుందామా?

Teenage son : ఇంట్లో టీనేజ్ కొడుకు ఉన్నాడా? అయితే తండ్రులు మీరు జాగ్రత్త..

Teenage son : ఒక తండ్రి తన కుటుంబానికి పోషకుడు మాత్రమే కాదు. తన పిల్లలకు మార్గదర్శి, ప్రేరణ, అతిపెద్ద రక్షకుడు కూడా. ముఖ్యంగా అతను ఒక కొడుకు తండ్రి అయితే, కౌమారదశ అనేది అతని కొడుకు శారీరక, మానసిక, భావోద్వేగ మార్పుల ద్వారా వెళ్ళే సమయం అవుతుంది

Most Popular

Pimples Solution: మొటిమల సమస్యతో బాధపడేవారికి గుడ్ న్యూస్..

Pimples Solution: మహిళల్లో హార్మోన్ల మార్పుల కారణంగా మొటిమల సమస్యతో బాధపడుతున్నట్లు చాలా వరకు వైద్య నివేదికలు చెబుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి కొందరు అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్...

Deep Sleep Tips: వెంటనే గాఢ నిద్ర పట్టాలని అనుకుంటున్నారా… ఇలా చేయండి..

Deep Sleep Tips: నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, మొబైల్ లేదా టీవీని ఎక్కువసేపు చూడడం, భోజనం చేసిన వెంటనే పడుకోవడం...

Fatty Liver: అలసట..ఆకలి తగ్గడంతో పాటు ఈ సమస్యలు ఉన్నాయా..

Fatty Liver: అలసట, కుడివైపు పొత్తికడుపు పైభాగంలో అసౌకర్యం, బరువు పెరగడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు చాలా మందిలో కనిపిస్తాయి. అయితే వీటిని లైట్ గా తీసుకుంటారు. పెద్ద ఆరోగ్య సమస్య...

sunflower seeds : ఒక స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్ తో ఇన్ని ఆరోగ్య లాభాలా.. వీటిని ఎలా తినాలి..

sunflower seeds : ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ డ్రై ఫ్రూట్స్, విత్తనాల వినియోగం కూడా పెరుగుతోంది. దీంతో చాలా మంది రోస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కు వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న...

India Smartphone Market : ‘స్మార్ట్ ఫోన్’ కు షాక్.. కొనేందుకు ముందుకు రావడం లేదు.. 10 శాతం...

India Smartphone Market : భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. రకరకాల కారణాలతో మొబైల్స్ సేల్స్ తగ్గిపోయాయి. గడిచిన ఆరేళ్లలోనే ఎన్నడూ లేనంతగా 2026 జూన్ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)...
Exit mobile version