Homeలైఫ్ స్టైల్Husband And Wife Relationship: దంపతుల మధ్య దూరం ఎందుకు పెరుగుతోంది

Husband And Wife Relationship: దంపతుల మధ్య దూరం ఎందుకు పెరుగుతోంది

Husband And Wife Relationship: ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య అనుబంధాలకు కాలం చెల్లుతోంది. యాంత్రిక జీవితంలో దేనికి విలువ ఉండటం లేదు. దంపతుల మధ్య బంధం బలపడాలంటే వారి మధ్య సమన్వయం ఉండాలి. అన్ని మనసు విప్పి మాట్లాడుకోవాలి. దీనికి సమయమే ఉండటం లేదు. దంపతులకు ఏకాంతంగా మాట్లాడుకునే సమయం ఉండటం లేదు. దీంతో ఇద్దరి మధ్య అన్యోన్యత ఉండటం లేదు. ఫలితంగా విడాకుల వరకు వెళ్తున్నారు. ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరిగితేనే మంచి సంబంధం ఉంటుంది.

అనురాగం కనిపించడం లేదు. ఫలితంగా ఇద్దరి మధ్య ఎడమొహం పెడమొహంగా ఉంటోంది. బాధల్లో కూడా ఇద్దరు సరిగా ఉండటం లేదు. ఎవరి పనులు వారికే తీరడం లేదు. అందుకే అప్యాయతలు కానరావడం లేదు. ఫలితంగా అనారోగ్యాలకు గురైనప్పుడు కూడా సేవలు చేయడానికి సమయం ఉండటం లేదు. దీంతో ఇద్దరికి మధ్య ఎలాంటి వాత్సల్యం ఉండటం లేదు.

ఇద్దరు కలిసి బయటకు వెళ్లే సందర్బాలు కూడా ఉండటం లేదు. కనీసం రెండు మూడు నెలలకోసారైనా విహార యాత్రకు వెళితే ఎంతో ప్రేమ చిగురిస్తుంది. కష్టసుఖాలు తెలుస్తాయి. ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవచ్చు. మనం చేసే ఉద్యోగం కన్నా భార్య ముఖ్యం అనుకుంటే ఇలా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా భార్యతో సమయం గడిపితే ఎంతో ప్రేమ పుడుతుంది.

ప్రస్తుత కాలంలో వస్తున్న విపరీత ధోరణుల వల్లే దంపతుల్లో ప్రేమ ఉండటం లేదు. సమయం చిక్కడం లేదు. ఉన్న సమయంలో సద్వినియోగం చేసుకోవడం లేదు. ఫలితంగా ఆలుమగల మధ్య అడ్డుగోడలు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో దంపతులు సమయం కల్పించుకుని జీవిత భాగస్వామిని సంతోషపెట్టాల్సిన సమయం కేటాయించుకోవాలి. అలా వారి కాపురంలో కలతలు లేకుండా చూసుకోవాల్సిన సమయం ఉంటుంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version