Homeలైఫ్ స్టైల్Food : శృంగారానికి ముందు అసలేం తినాలి.. ఇవి తింటే దబిడదిబిడే.. మంచం విరుగుడే

Food : శృంగారానికి ముందు అసలేం తినాలి.. ఇవి తింటే దబిడదిబిడే.. మంచం విరుగుడే

Food : ఏ మగాడికైనా పడక గదిలో రెచ్చిపోవాలని ఉంటుంది. అలాగని జంతువులా మారితే కష్టమే. శృంగారం సున్నితమైన కార్యం. అందులో బలాబలాలకు తావుండదు. భాగస్వామిని ప్రేమతో గెలుచుకోవాలి. ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాలి. అంతేకాని ఏదో పూనకం వచ్చినట్లు ప్రవర్తిస్తే జడుసుకుంటుంది. మన బలం చూపించాలి. కానీ అది బల ప్రయోగం ద్వారా కాదు. ప్రేమతో మంచి మాటలతో మెల్లగా ఆమెను మన బిగి కౌగిట్లో బంధిస్తే ఆమె కూడా సంతోషిస్తుంది. కానీ కొందరుంటారు. బెడ్ ఎక్కగానే ఏదో పని ఉందనే ఉద్దేశంతో గబగబ కానిచ్చేస్తుంటారు. అది కరెక్టు కాదు. శృంగారానికి సమయం కావాలి. రెండు మనసులు ఒక్కటవ్వాలి. రెండు శరీరాలు సంగమించాలి. అప్పుడే అందులో ఇద్దరు విజయం సాధించినట్లు లెక్క. అంతేకాని అదేదో పోటీలో పాల్గొన్నట్లు కండలు చూపించి చేసేది కాదని తెలుసుకోవాలి.

శృంగారాన్ని ప్రభావితం చేసుకోవడమెలా?

శృంగారంలో భార్యాభర్తలు తారాస్థాయికి చేరితేనే ఇద్దరికి భావప్రాప్తి కలుగుతుంది. భావప్రాప్తి లేని శృంగారం నిరర్థకమైనది. ఇద్దరిలో మంచి మూడ్ రావాలంటే ఇద్దరికి శృంగారంపై అవగాహన ఉండాలి. కొంతమంది అనుకుంటారు బాగా తాగితే బలమొస్తుందని భావిస్తారు. అది తప్పు తాగితే బలం రాదు. మంచి ఆహారాలు తీసుకుంటే వస్తుంది. శృంగారాన్ని ఆస్వాదించాలంటే బలమైన ఆహారాలు తీసుకుంటే మనకు శక్తి వస్తుంది. దీంతో ఇద్దరు చాలా సేపు శృంగారంలో బందీలై తమ కోరికలు తీర్చుకునే అవకాశం ఉంటుంది.

ఏ ఆహారాలు తీసుకోవాలి?

శృంగారంలో చివరి ఘట్టానికి చేరుకోవాలంటే కొన్ని ఆహారాలు ఉన్నాయి. వాటిని తీసుకోవడం వల్ల మనకు తిరుగే ఉండదు. దీనికి నత్తగుల్లలు మంచిగా ఉపయోగపడతాయి. వీటిని ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. శృంగారంలో కింగ్ లా మారొచ్చు. కాకపోతే ఇవి అందరు తినలేరు. ఇంకా ఎద్దు, పంది మాంసం, గుమ్మడి గింజలు, జీడిపప్పు, పెరుగు లాంటి జింక్ ఉన్న ఆహారాలు తీసుకుంటే శృంగారంలో రెచ్చిపోవచ్చు. వీటిని తింటే మనకు శక్తి వస్తుంది. శృంగారాన్ని ఎక్కువ సేపు ఎంజాయ్ చేయొచ్చు.

Also Read: Sharing Autos Ban: పార్కింగ్ ప్రాబ్లం.. జంట నగరాల్లో షేర్ ఆటోలపై నిషేధం.. వ్యతిరేకిస్తున్న జనం!

ఇంకా ఏం తీసుకోవచ్చు

దానిమ్మ రసం కూడా మనకు శృంగార కోరికలు పెరగడానికి దోహదం చేస్తుంది. ఇది తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో మనలో లైంగిక కోరికలు నిద్ర లేస్తాయి. పడక గదిలో ఎక్కువ సమయం గడిపేందుకు సాయపడుతుంది. చాక్లెట్ కూడా రొమాన్స్ కు సహకరిస్తుంది. అవకాడో కూడా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ బి6 మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ అవకాడో ఖరీదైన పండు కావడంతో చాలా మంది ఆర్థిక సమస్యల దృష్ట్యా దీన్ని తీసుకోవడానికి ముందుకు రారు.

మద్యపానం వద్దు

శృంగార వాంఛల్ని పెంచేది మద్యమే అని చెబుతుంటారు. ఇది నిజం కాదు. మద్యం తాగడం వల్ల మన శరీర అవయవాలు చెడిపోతాయి. కాలేయం దెబ్బతింటే ఇక ప్రాణాలకే ముప్పు. దీంతో తాగడం వల్ల శృంగారంలో ఎలాంటి ఫలితం ఉండదు. మత్తులో ఏం చేస్తున్నామో తెలియదు. అందుకే సాధ్యమైనంత వరకు తాగుడుకు దూరంగా ఉంటేనే శృంగారంలో రాణించవచ్చు. అల్కహాల్ నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. టెస్టోస్టిరాన్ పనితీరు మందగించేలా చేస్తుంది. సో శృంగారంలో ఎక్కువ సేపు ఉండాలనుకునే వారు మద్యం తీసుకోవడం వల్ల అనర్థాలే కాని లాభాలు మాత్రం ఉండవని తెలుసుకోవాలి.

YouTube video player

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Oktelugu Epaper
Exit mobile version