Women Romance: శృంగారంలో ఆలుమగలకు భాగస్వామ్యం ఉంటుంది. జీవిత భాగస్వామిని సుఖపెట్టే విషయంలో ఇద్దరు రసానుభూతి పొందితేనే ప్రయోజనం కలుగుతుంది. దీంతో జీవితంలో శృంగారం రొటీన్ గా ఉండకుండా వెరైటీగా ఉండాలంటే కొన్ని పద్ధతులు పాటించాల్సిందే. మహిళలు ఎప్పుడు ఒకే పద్ధతిలో శృంగారంలో పాల్గొంటే బోరు కొడుతుందని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. కొత్త కొత్త భంగిమల్లో శృంగారంలో పాల్గొంటే ఇద్దరికి ఆనందమే కలుగుతుందనడంలో సందేహం లేదు. రతిక్రీడలో ఇద్దరు కలిస్తేనే సుఖం దక్కుతుంది. అది ఇద్దరికి సమానంగా దక్కాలంటే పలు ప్రత్యేకతల్లో శృంగారానికి ముందుకు రావాల్సిందే.

శృంగారం కోసం మహిళలు ఉద్యుక్తులు కావాలంటే కొన్ని భాగాల్లో స్ర్పశిస్తే ఫలితం ఉంటుంది. స్త్రీని కొన్ని ప్రాంతాల్లో ముద్దు పెట్టుకుంటే వారిలో శృంగార భావనలు ఉద్రేకం కలుగుతాయి. దీంతో శృంగారానికి ఓకే చెబుతారు. వారిని శృంగారానికి సమాయత్తం చేయడం పురుషుడి మీదే ఆధారపడి ఉంటుంది. శృంగార ఉద్దీపనలు కలగాలంటే మహిళలను సరైన ప్రాంతంలో తాకితే వారు వెంటనే పురుషుడి వశం అవుతుంటారు. ఇది చిన్న టెక్నిక్ అని తెలుసుకుంటే ఏ మగాడైనా మగువను తన దారిలోకి తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

ఎక్కువగా కష్టపడే మహిళలు వెల్లకిలా పడుకుని శృంగారం చేసుకోవడానికి ఇష్టపడతారు. వారు పనిలోనే ఎక్కువగా అలసిపోవడంతో వారు కొత్త భంగిమలకు మొగ్గు చూపరు. శృంగార కోరికలు ఎక్కువగా ఉండే మహిళలు రకరకాల భంగిమలకు సిద్ధంగా ఉంటారు. ఇంకా కొందరు మహిళలకు వెనుక నుంచి చేయడానికి సుముఖంగా ఉంటారట. దీంతో యోనిలో రాపిడి ఎక్కువగా ఉండటంతో కిక్ వస్తుందని చెబుతుంటారు. దీంతో శృంగారంలో ఎన్నో రకాల పద్ధతులున్నా కొన్నింటిని మాత్రమే మహిళలు ఇష్టపడతారు.