Mistakes women make during Romance: శృంగారంలో పాల్గొనడం వల్ల మనసు హాయిగా ఉంటుంది. అందుకే చాలా మంది ఈ క్రియలో పాల్గొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే శృంగారానికి ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర నిజమైన అంగీకారం ఉంటేనే ఆ క్షణంలో ఎంజాయ్ చేయొచ్చు. అంటే శృంగారంలో పాల్గొనే ఇద్దరు వ్యక్తుల ఇష్టం ఉండాలి. ఒకరు ముందుకు వచ్చి.. మరొకరికి ఇష్టం లేకపోయినా.. ఎవరూ తృప్తి పొందలేరు. ముఖ్యంగా ఈ విషయంలో మహిళలు అయిష్టంతో ఉండడం వల్ల భాగస్వామి తృప్తిపొందలేడు. అంతేకాకుండా ఇష్టం లేకున్నా శృంగారంలో పాల్గొన్నా.. ఎవరూ ఎంజాయ్ చేయలేరు. అయితే కొందరు మహిళలు తమకు లైంగిక క్రీడలో పాల్గొనడం ఇష్టం ఉండదు. అయితే భాగస్వామి బలవంతపు చర్యతో ముందుకు ఉంటారు. కానీ ఈ సమయంలో వారు అయిష్టంగా కొన్ని పనులు చేస్తారు. అలా చేయడం వల్ల ఎదుటి వారికి అసహ్యం కలుగుతుంది. ఆ పనులు ఏవంటే?
శృంగారం ఆరోగ్యకరం అన్నారు పెద్దలు. ఈ క్రియలో పాల్గొనాలని చాలా మంది మగవారు ఆసక్తితో ఉంటారు. దీంతో ఆ సమయంలో కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. కొందరు పెళ్లయిన తరువాత.. తమ భాగస్వామితో ఎంజాయ్ చేయాలని ఉత్సాహంతో ఉంటారు. అయితే తమ పార్ట్ నర్ కు ఇష్టంలేని సమయంలో వారి కోసం ఒప్పుకుంటారు. కానీ ఏమీ మాట్లాడకుండా ఉంటారు. చాలా సేపు మౌనంగా ఉంటారు. ఏదో ఎదుటి వ్యక్తి బలవంతం మీద పనిచేయాలి అన్నట్లు ఊరికే ఉంటారు. ఇలా ఉండడం వల్ల ఎదుటి వ్యక్తికి తృప్తినివ్వలేదు. దీంతో తమ భాగస్వామిపై అయిష్టంగా ఉంటారు.
కొందరు మహిళలు తాము అందంగా లేరనే అపోహతో ఉంటారు. దీంతో ఎప్పుడూ ఆ విషయంపై బాధపడుతూ ఉంటారు. తమ భాగస్వామి తనను దూరం పెడుతున్నారని వారే ఎక్కువగా ఫీలవుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎదుటి వ్యక్తి ప్రేమగా ఉండడానికి ముందుకు రారు. తనతో ఇష్టం లేని వ్యక్తితో శృంగారం చేయడానికి ఇష్టపడరు. అందువల్ల మహిళలలు తమ భాగస్వామి ఆసక్తి చూపుతున్నప్పుడు వారు కూడా సహకరించాలి.
శృంగారం కేవలం శారీరక కలయిక మాత్రమే కాకుండా మనసుకు సంబంధించిది. మనసు ప్రశాంతంగా ఉంటేనే ఇందులో ఎంజాయ్ చేస్తారు. కానీ కొందరు వేరే విషయాలు మాట్లాడుకుంటూ రంగంలోకి దిగుతారు. దీంతో ఈ పని చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండందు. ఇద్దరు ప్రేమగా మాట్లాడుతూ రొమాన్స్ చేయడం వల్ల మరింత సంతృప్తి పొందుతారు. దీంతో వారు అనుకున్న విధంగా సంతోషంగా ఉంటారు.
కొందరు మహిళలో శృంగారంలో సమస్యలు ఎదుర్కొంటారు. కానీ ఈ విషయాన్ని తమ పార్ట్ నర్ కు చెప్పరు. దీంతో వారు పదే పదే అదే తప్పులు చేస్తుంటారు. దీంతో ఆరోగ్యకరమైన శృంగారంలో పాల్గొనలేరు. తమకు ఎదరైన సమస్యలపై ఎదుటి వారితో చర్చించాలి. అప్పుడే భాగస్వామి అర్థం చేసుకొని మరో విధంగా శృంగారం చేయడానికి ముందుకు వస్తారు. మరికొందరు తమకు భావతృప్తి కలగకపోయినా అబద్ధం ఆడుతూ ఉంటారు. దీంతో భాగస్వామికి ఆ విషయం అర్థం కాక యాంత్రికంగా పని ముగించేస్తాడు.