Homeలైఫ్ స్టైల్Kitchen Sponge Bacteria Risk: ప్రతి ఇంట్లో ఆడవాళ్లు వాడే స్పాంజ్ ఇంత డేంజరా..?

Kitchen Sponge Bacteria Risk: ప్రతి ఇంట్లో ఆడవాళ్లు వాడే స్పాంజ్ ఇంత డేంజరా..?

Kitchen Sponge Bacteria Risk: కొందరి ఇల్లు ఎప్పటికీ శుభ్రంగా ఉంటుంది. కానీ వారి ఇంట్లో ఆడవాళ్లు ఎప్పుడు అనారోగ్యంతో ఉంటారు. కారణం ఏంటో తెలియక మిగతావారు ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే మగవారి కంటే ఎక్కువగా ఆడవారు శుభ్రం చేసే పనులు చేస్తుంటారు. ఇందులో భాగంగా అందరూ తినేసిన పాత్రలను శుభ్రం చేస్తుంటారు. వీటిని శుభ్రం చేయడానికి కొందరు స్పాంజ్ లాంటివి వాడుతూ ఉంటారు. వీటివల్ల స్మూతుగా పాత్రలు క్లీన్ అవుతాయని వారి నమ్మకం. అయితే వీటి వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని కొందరు రైతులు తెలుపుతున్నారు. ఇంతకీ ఇందులో ఏముంటుంది? వీటి వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి?

జర్మనీకి చెందిన కొందరు పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం.. ప్రతి ఇంట్లో ఉండే కిచెన్ స్పాంజ్ ఎప్పుడు ప్రేమతో కలిగి ఉంటుంది. పాత్రలు కడిగినప్పుడు ఇందులోకి నీరు వెళ్తాయి. అయితే ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండడంతో బ్యాక్టీరియా తయారవుతుంది. అలాగే అది ఎక్కువగా నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. పరిశోధకుల ప్రకారం ఒక క్యూబిక్ సెంటీమీటర్ స్పాంజ్ లో 5 కోట్లకు పైగా బ్యాక్టీరియా ఉండవచ్చని చెబుతున్నారు. ఇవి మలినాలు, ఆహార అవశేషాలు వాతావరణం వల్ల పెరుగుతాయి. అలాగే ఇందులో సాల్మొనెల్ల, కాఫీ లోగోస్,e కోలి వంటి బ్యాక్టీరియాలో ఉండే అవకాశం ఉంది. అయితే స్పాంజ్ వల్ల ఎందుకు ఈ బ్యాక్టీరియాలో వస్తున్నాయన్న సందేశం చాలామందికి ఉంటుంది. స్పాంజ్ నిర్మాణం రంద్రాలుగా ఉంటుంది. ఇందులో ఆహారానికి సంబంధించిన కణాలు, ప్రేమను ఆకర్షించే క్రిములు తాగి ఉంటాయి. ప్రతిసారి పాత్రలు తోమేసిన సమయంలో ఈ స్పాంజ్ లో అవి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే స్పాంజ్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఎండలో ఉంచడం వల్ల కొంత సమస్య తగ్గే అవకాశం ఉంటుంది.

కిచెన్ లో ఉండే స్పాంజ్ సరిగ్గా లేకపోతే ఆ ఇంట్లో వారికి ఎప్పటికీ అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి ఇది ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ స్పాంజ్ నీటుగా ఉండటం వల్ల కొంతవరకు సమస్య రాకుండా అడ్డుకోవచ్చు. కానీ నిపుణులు తెలుపుతున్న ప్రకారం వారం నుంచి రెండు వారంలోపు స్పాంజ్ ను మారుస్తూ ఉండాలి. దుర్వాసన వస్తే వెంటనే దానిని పడేయడం మంచిది. ఒకరోజు పూర్తిగా ఎండలో ఉంచడం వల్ల ఇందులో ఉండే బ్యాక్టీరియా తొలగిపోతుంది. అయితే ఇవి సాధ్యం కానప్పుడు స్పాంజ్ కు బదులు కొబ్బరి తొక్క, డిష్ బ్రష్ వంటివి ఉంటాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper