Best Wedding Anniversary Wishes and images in Telugu, Wedding Anniversary Wishes in Telugu: జీవితాంతం కలిసుండే ఇద్దరు వ్యక్తుల ఎవరంటే వారు భార్యభర్తలు మాత్రమే. ఒకరికి ఒకరు తోడుగా..ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటూ జీవితాన్ని ఆనందంగా మలుచుకిన వారి జన్మకం సార్థకం చేసుకుంటారు. భార్యభర్తలు తమ పెళ్లిరోజును పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే వారు జీవితాంతం కలిసుండడానికి ఏర్పడిన రోజు ఎంతో ముఖ్యంగా భావిస్తారు.ఇలాంటి రోజు ప్రతీ సంవత్సరం వస్తుంది. సంవత్సరాంతం ఎలా ఉన్నా.. ఈరోజు సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అంతేకాకుండా ప్రతీ పెళ్లిరోజు కొత్త జీవితాన్ని మొదలు పెట్టిన రోజుగా భావిస్తారు. అయితే ఒక భార్య భర్తకు.. భర్త భార్యకు ఈరోజు స్పెషల్. ఈ స్పెషల్ డే రోజు భాగస్వామిని ఎలా ఇంప్రెస్ చేయాలి..? ఎలాంటి మెసేజ్ లతో ఎదుటి వారి మనసును ఆకట్టుకోవాలి..? అనే సందేశాలు మీకోసం..
Wedding Anniversary Wishes in Telugu
‘ ఒక స్నేహితుడిగా.. ఒక ప్రేమికుడిగా.. అన్ని రకాల వ్యక్తలు నా భర్తలో కనిపిస్తారు. ఇంత మంది వ్యక్తులు ఉన్న నా భర్త లేకుంటే నేను లేనని అనిపిస్తుంది’

Marriage Day Wishes in Telugu download
‘మరో జన్మ ఉంటే మళ్లీ నీతో జీవితాన్ని పంచుకోవాలని కోరుకుంటూ.. వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు’

‘గడిచిన కాలమంతా నాపట్ల మీరు ఎంతో ప్రేమ చూపించారు.. పరిపూర్ణమైన భర్తగా మిమ్మల్ని స్వీకరిస్తున్నాను.. మీ జీవిత భాగస్వామినైనందుకు ధన్యవాదాలు’

‘నీలాంటి భర్త బహుశా.. మరెవరు ఉండరనే అనుకుంటున్నాను.. ప్రపంచంలో మీకంటే నాకు ఎవరు గొప్ప కాదు’

‘నేను నాకే తెలియనంతగా నిన్ను ప్రేమిస్తున్నాను.. నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు’

Amma nanna Wedding Anniversary Wishes in Telugu
‘ప్రతీ సంవత్సరం మీ మీద ప్రేమ రెట్టింపు అవుతుందే గానీ.. తగ్గడం లేదు.. చివరికి మన జీవితం ఎక్కడికి వెళ్తుందో చూడడానికి నేను వేచి ఉండలేను’

పెళ్లి రోజు శుభాకాంక్షలు text
‘ఇప్పటి వరకు మన జీవితం ఎంతో ఆనందమయం.. ముందు ముందు మరింత ఆనందంగా మారాలని కోరుకుంటూ..’

‘నేను నిన్ను ప్రేమించాను కాబట్టి.. నువ్వు ఫర్ఫెక్ట్ అని నేను అనుకుంటున్నాను.. ఇదిలాగే కొనసాగాలని ఆశిస్తూ..’

‘ఇప్పటి వరకు నువ్వేంటో నాకర్థమైంది.. ఇక నిన్ను జీవితంలో వదులుకోలేను’

‘నీలో జీవితాంతం సంతోషం చూడాలని కోరుకుంటూ.. వందేళ్లు హాయిగా ఉండాలని ఆశిస్తూ..’

Also Read: Nammakam Quotes in Telugu, Nammakam Quotes in Telugu Images
‘నువ్వు నా పాలిట దేవతవి.. నా దేవత కోసం ఏం చేయడానికైనా రెడీనే..’

పెళ్లి రోజు శుభాకాంక్షలు తమ్ముడు మరదలు
‘దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమ్మంటే.. ఇంకో వెయ్యి సంవత్సరాలు నీతో ఉండాలని కోరుకుంటా

Also Read: True Friendship Quotes in Telugu, and Latest Friendship Quotations in Telugu