Homeబిజినెస్Gold Investment: బంగారంలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నారా.. గుర్తుంచుకోవాల్సిన విషయాలివే!

Gold Investment: బంగారంలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నారా.. గుర్తుంచుకోవాల్సిన విషయాలివే!

Gold Investment: దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే భవిష్యత్తులో మాత్రం బంగారం ధరలు ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ సంక్షోభాలు ఎదురైన సమయంలో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఉండదని ఎక్కువమంది అభిప్రాయపడతారు. అయితే బంగారంలో ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

ఆర్బీఐ సావరిన్ గోల్డ్ బాండ్‌ను జారీ చేస్తుండగా ఇందులో ఒక గ్రాము నుంచి 4 కిలోల వరకు బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇందులో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి ఏడాదికి 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. బంగారం స్వచ్ఛతకు హామీ లభించడంతో పాటు రుణాలను కూడా పొందే అవకాశం ఉంటుంది. ఆరు నెలలకు ఒకసారి ఇందుకు సంబంధించి వడ్డీ లభించడం జరుగుతుందని చెప్పవచ్చు.

ఆన్‌లైన్ స్టాక్ బ్రోకర్ సహాయంతో గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. షేర్ రూపంలో కూడా వీటిని కొనుగోలు చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. రోజంతా గోల్డ్ ఈటీఎఫ్ లు ట్రేడ్ అవుతాయి కాబట్టి ధరలలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంటుంది. ఎక్స్ఛేంజీల సహాయంతో గోల్డ్ ఈటీఎఫ్ లను విక్రయించే అవకాశం ఉంటుంది. డిజిటల్ గోల్డ్ ను కొనుగోలు చేయాలని అనుకుంటే మాత్రం ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఇందులో ఇన్వెస్ట్ చేసేవాళ్లు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది. ఇందులో కొనుగోలు చేసిన బంగారంను నిల్వ చేసే ఛాన్స్ ఉంటుంది. బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు డిజిటల్ గోల్డ్ బెస్ట్ అని చెప్పవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

ABN Radhakrishna: ఆర్కే కొత్త పలుకు.. బొద్దింకలకు వత్తాసు పలికిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

ABN Radhakrishna: ఏ ఎండకు తగ్గట్టుగా ఆ తరహా గొడుగులు పట్టే వాళ్లను అవకాశవాదులు అంటారు. దీనిని ఇంగ్లీషులో ట్రెండ్ అని పిలుస్తుంటారు గాని.. ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా.. ట్రెండును మాత్రమే...

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి...

Today Horoscope: ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు..

Today Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి కొన్ని రాశుల వారు...

Today horoscope in telugu 26.7.2026 : ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న...

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి...

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...
Oktelugu Epaper
Exit mobile version