Homeలైఫ్ స్టైల్Celebratie Siblings: టాలీవుడ్ హీరో హీరోయిన్ల తోబుట్టువులు వీళ్లే..!

Celebratie Siblings: టాలీవుడ్ హీరో హీరోయిన్ల తోబుట్టువులు వీళ్లే..!

Celebratie Siblings: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది పేరుప్రఖ్యాతులు గాంచిన హీరోలు కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే వీరి సోదరీ సోదరీమణులు కూడా ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో నటించి అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు. మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో అక్కచెల్లెళ్ళు అన్నదమ్ముల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Pawan Kalyan Nagababu Chiranjeevi
Pawan Kalyan Nagababu Chiranjeevi

ముఖ్యంగా తెలుగు సినీ పెద్దగా ఉన్నటువంటి మెగాస్టార్ కుటుంబం గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈయన సోదరులుగా ఇండస్ట్రీలో నాగబాబు, పవన్ కళ్యాణ్ కూడా అందరికీ సుపరిచితమే.

Naga Chaitanya Akhil
Naga Chaitanya Akhil

టాలీవుడ్ హీరో నాగార్జున కొడుకు నాగచైతన్య ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. నాగచైతన్య ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న తర్వాత అతని బాటలోనే అతని సోదరుడు అఖిల్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

Jr NTR Kalyan Ram
Jr NTR Kalyan Ram

ఇక ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా సోదరులు అనే విషయం మనకు తెలిసిందే. విరిద్దరూ కూడా మంచి మంచి సినిమాలు తీస్తూ ఇండస్ట్రీని ఏలేస్తున్నారు.

Allu Arjun Allu Sirish
Allu Arjun Allu Sirish

అలాగే సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అల్లు కుటుంబం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అల్లు అరవింద్ కు 3 కుమారులు అనే విషయం మనకు తెలిసిందే ఇందులో అల్లుఅర్జున్, అల్లు శిరిష్ హీరోలుగా కొనసాగుతుండగా అల్లు వెంకట్ పలు వ్యాపార రంగాలలో ఉన్నారు.

Vijay Devarakonda Anand Devarakonda
Vijay Devarakonda Anand Devarakonda

అదేవిధంగా రౌడీహీరో విజయ్ దేవరకొండ కూడా.. ఇక ఈయన సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా దొరసాని సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Rakul Preet Singh Aman Preet Singh
Rakul Preet Singh Aman Preet Singh

Also Read: Miss Universe: మిస్ యూనివర్స్​గా హర్నాజ్​.. 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఇండియాను వరించిన మకుటం

ఇక నేషనల్ క్రష్ గా ఎంతో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న రష్మికకి ఒక సోదరి ఉంది ఆమె పేరు శివాన్ మందనా, అలాగే బాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు ఉన్నాడు ఆయన పేరు అమన్ ప్రీత్ సింగ్ అతను కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read: Nagarjuna: నాగార్జున నిర్ణయం వెనుక కారణం ఏమై ఉంటుంది ?

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version