
Sri Reddy: ప్రస్తుతం సోషల్ మీడియా వచ్చాక ఎవరైనా బరితెగిస్తున్నారు. అందాల ఆరబోతలో పోటీ పడుతున్నారు. ఒకరిని చూసి మరొకరు రెచ్చిపోతున్నారు. జనాల్ని పిచ్చివారిని చేస్తున్నారు. కానీ చివరకు వారే ఎటు కాకుండా పోయే ప్రమాదం ఉంటుందని తెలుసుకోలేకపోతున్నారు. ఏదైనా దాస్తేనే అందం. చూపిస్తే ఏముంటుంది. విసుగొస్తుంది. చూడాలని కాంక్ష తగ్గుతుంది. ఇప్పుడు మన సెలబ్రిటీల వరసు అలాగే మారుతోంది. ఒకరేమిటి అందరు అలాగే చేస్తున్నారు. సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారు. దీనిపై నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఏమిటా చూపించడం కనీసం సిగ్గు ఉండదా అని ఫైర్ అవుతున్నా పట్టించుకోవడం లేదు.
యూట్యూబ్ వచ్చిన నుంచి ఇంకా అశ్లీలం పెరిగిపోతోంది. ఎవరైనా బరితెగింపుగా పోస్టులు పెడుతూ బట్టలూడదీసుకుని తిరుగుతున్నారు. ఇదేంటని అడిగితే మీకు అందాలను చూసే శక్తి లేదా అని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. నాగరికత ముసుగులో మన ఆచార వ్యవహారాలను మంట గలుపుతున్నారు. వారి రేటింగ్ కోసం ఇతరులను బలి చేస్తున్నారు. అందాల ఆరబోత అనేది ప్రస్తుతం ఓ ఫ్యాషన్ గా మారిపోవడం గమనార్హం.
ఇక శ్రీరెడ్డి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆమె పెట్టే పోస్టింగులు చూసి జనం అసహ్యించుకుంటున్నారు. అయినా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే ధోరణిలో ఆమె ప్రవర్తన ఉంటోంది. ఎలాగైనా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావాలనే తాపత్రయమే తప్ప జనం ఏమనుకుంటారో అనే విచక్షణ పాటించడం లేదు. దీంతో జనమే ఆమె చేసే హంగామా చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఆడదాని లక్షణాలు అంటే ఇవేనా అని చర్చించుకుంటున్నారు. ఎద అందాలు కనిపించేలా ఆమె చేస్తున్న విశృంఖలత్వం విసుగు పుట్టిస్తోంది.

ఓ వీడియోలో తన ఎద అందాలు మొత్తం కనిపించేలా ప్రయత్నం చేసింది. దీంతో జనాలు అవేంటి అంత లావుగా ఉన్నాయి. చూపించడానికి కొంచెమైనా సిగ్గు లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఆడదానివై ఉండి ఇలా పోస్టులు పెట్టడం తగదు. మగవారు ఏమైపోతారో అనే విచక్షణ కూడా మరిచి రెచ్చిపోయి ఇలాంటి పోస్టులు పెట్టడం చూస్తుంటే నీకేమైనా ఆడతనం ఉందా అని అడుగుతున్నారు. దీనిపై ఫైర్ అయిన ఆమె ఎవడ్రా ఆ మాట అన్నది అంటూ ఎదురు తిరుగుతోంది. ఎవడ్రా అలాంటి మాటలు అన్నది అంటూ బదులివ్వడం సంచలనం కలిగిస్తోంది.