Homeకరోనా వైరస్Corona Third Wave: కరోనా థర్డ్ వేవ్ గురించి ఆందోళన అవసరం...

Corona Third Wave: కరోనా థర్డ్ వేవ్ గురించి ఆందోళన అవసరం లేదు !

Corona Third Wave: నేడు కరోనా కొత్త రకం అంటే ఓమిక్రాన్ విస్తరిస్తోంది .

ఇది సోకితే వుండే లక్షణాలు లక్షణాలు :
1 జలుబు
,2. గొంతు గరగర , పొడిదగ్గు ,
3 ఒంట్లో కొద్ది పాటినలకడ .
4 ఒకటి రెండు రోజులు జ్వరం .

Corona Third Wave
Corona Third Wave

Also Read:  నెలకు రూ.1500తో రూ.35 లక్షలు పొందే అవకాశం.. ఎలా అంటే?
చేయాల్సినవి :

1 వారం రోజుల పాటు
వేడి నీటిని తాగండి . రోజుకు నాలుగు లీటర్ లు – పెద్దలు ;
పిలల్లు – రెండు లీటర్లు .

2. వేడి నీటిలో
ఉప్పు వేసుకొని గార్గిల్ చెయ్యడం ;

3 . బి, సి , డి విటమిన్ మాత్రలు జింక్ మాత్రలు వారం పాటు తీసుకోవడం .

4 . అల్లం పసుపు కషాయాన్ని రెండు
మూడు రోజుల పాటు తీసుకోవడం .
{ చాలా కొద్దిగా ..
టీ తాగినట్టు.. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు }

5 షుగర్ వ్యాధి లేని వారు రోజుకు ఒక అరటిపండు , అందరూ పాల కూర , నానపెట్టిన బాదాం –
వారం పాటు తీసుకొంటే మంచిది .

6. ఎందుకైనా మంచిది – పల్స్ ఆక్సీ మీటర్ లో ఆక్సిజన్ చూసుకోవడం . అది 94 కంటే ఎక్కువ ఉండాలి ..

7 . జ్వరం ఉంటే
డోలో 650

Omicron Variant

ఎప్పుడు ఆసుపత్రికి వెళ్ళాలి ?

1. అయిదు రోజులకు కూడా జ్వరం తగ్గక పొతే ; 2 . ఆక్సిజన్ శాతం
92 దాటి ఇంకా కిందకు పడిపోతుంటే .

అవసరం లేనివి :

కరోనా అవునా కాదో తెలుసు కోవడానికి
టెస్ట్ చేసుకోవడం ,
HRCT అంటే స్కానింగ్ చేయించుకోవడం ,

కీడు చేసేవి :

భయపడడం ,
పైన చెప్పినవి కాకుండా ఇతరత్రా మాత్రలు ముఖ్యంగా మాలనుపైరవీర్ మాత్రలు, స్టెరాయిడ్ మాత్రలు ఇంజక్షన్ లు తీసుకోవడం – ఇవి చేస్తే మీ ఆరోగ్యం దారుణంగా దెబ్బతిని పోతుంది .

ఇది వేగంగా విస్తరిస్తుంది . కుటుంబ సభ్యుల్లో
ఒకరికి ఈ లక్షణాలు వున్నాయంటే
ఇక అందరికీ సోకినట్టే .. కాబట్టి లక్షణాలు
ఉన్న వారు ఒక రూమ్ లో ఐసోలేటె కావడం లాంటివి అక్కర లేదు .

గర్భిణీ లు ,
చంటి పిల్లలు
పాలిచ్చే తల్లులు
ఇలాంటి వారి గురించి ఎటువంటి భయం వద్దు .
ప్రత్యేక జాగ్రత్తలు
అవసరం లేదు .

ఇది ఎవరికి డేంజర్?
గతంలో ఒక సారి సోకిన వారికి దీనితో ఎలాంటి సమస్య లేదు .
వారు వాక్సిన్ వేసుకున్నా వేసుకోకున్నా ఎలాంటి సమస్య లేదు .
గతంలో సోకకుండా తప్పించుకున్న వారు వాక్సిన్ వేసుకొని ఉంటే కూడా దీనితో
సమస్య లేదు .

గతంలో సోకకుండా
వాక్సిన్ వేసుకోకుండా
ఉన్న వారు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి .
వారి సహజ ఇమ్మ్యూనిటి బలహీనంగా ఉంటే
వారికి దీనితో సమస్యలు రావొచ్చు .

తెలియని వారికి తెలియచెప్పండి . అనవసరంగా
టెస్టింగ్ కేంద్రాలకు వెళ్లి డబ్బు తగలేసుకొంటున్నారు .

కొన్ని మాత్రలు తిని
కాన్సర్ ముప్పు తెచ్చుకొంటున్నారు .

సెకండ్ వేవ్ తరువాత
బ్లాక్ ఫంగస్ వచ్చింది .
కారణం స్టెరాయిడ్ లు .
ఇప్పుడు కాన్సర్ వస్తుంది . కారణం కొన్ని మాత్రలు .
ఈ మెసేజ్ ని షేర్ చేయండి .

హ్యాపీ గా వుండండి .
ఆలా బతకడానికి మిగతా వారికి కూడా
అవహగాహన కల్పించండి .
వేల మంది కోరి కోరి డబ్బును ,
ఆరోగ్యాన్ని నాశనం చేసుకొంటున్నారు ..

Also Read: ఆదాయపు పన్నును సులువుగా ఆదా చేయడానికి పాటించాల్సిన పది చిట్కాలివే!

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

1 COMMENT

  1. […] Meera Jasmine: మీరా జాస్మిన్ అనగానే ఫ్యామిలీ రోల్స్ గుర్తుకు వస్తాయి. అంతగా ఆమె ఫ్యామిలీ హీరోయిన్ గా చలామణి అయింది. మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తోంది. అయితే సోషల్‌ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండేది కాదు, కానీ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌ తెరవగానే లక్షల్లో అభిమానులు మీరాను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. జాతీయ ఉత్తమ నటిగా నిలిచిన మీరా, ప్రస్తుతం మకల్‌ అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular