Nammakam Quotes in Telugu, Nammakam Quotes in Telugu Images: కాలం మారుతున్న కొద్దీ మనుషులూ మారుతున్నారు. సొంతం అనుకున్నవాళ్లే చేటు చేస్తున్నారు. ఇక దూరపు వారి సంగతి సరేసరి… అయితే అందరూ ఇలా ఉంటారని కాదు.. కొందరు మాత్రం ఇతరులను నష్టపర్చాలనే చూస్తుంటారు. ఇలాంటి సమయంలో ఎవరినీ నమ్మాలో.. ఎవరిని నమ్మొద్దో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒక్కోసారి మనం మంచి పని చేసినా ఎదుటి వారు మనకు చెడు చేస్తుంటారు. అయితే ఇలాంటి వారి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అసలు మంచి మనుషులు, చెడ్డ మనుషులు ఎలా ఉంటారు..? వారిని ఎలా గుర్తుపట్టాలి..? అనేది కష్టమే. కానీ ఒక వ్యక్తి ఒకసారి మోసపోయినప్పుడు మరోసారి ఆ ఉచ్చులో పడకుండా కేర్ ఫుల్ గా ఉండాలి. అయితే కొందరు మనుషులను ఏ విధంగా నమ్మాలి..? ఏవిధంగా నమ్మకూడదు..? అనేవి కొన్ని కోటేషన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. వాటిని కొన్ని మీకోసం అందిస్తున్నాం..
స్నేహం, ప్రేమ విషయాల్లో నమ్మకం ఉండాలి. ఇలాంటి చోట నమ్మకం లేకపోతే.. అలాంటి వాటికి దూరంగా ఉండాలి..
చీకటి, వెలుగులు నమ్మకాన్ని తెలుపుతాయి. ఒకచోట నమ్మకం ఉంటే అక్కడ వెలుగు ప్రకాశిస్తుంది.. లేని చోట అంతా చీకటిమయం అవుతుంది.
ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకం ఉంటే మాటలవసరం లేదు.. మౌనం కూడా అంగీకారమే సూచిస్తుంది.
Nammakam Quotes in Telugu Images
కొందరి మనుషుల కంటే జంతువులే నయం అంటారు.. ఎందుకంటే అవి మనమీద నమ్మకంగా ఉంటాయి..
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలంటే.. ఆ మాట ఇచ్చే ముందు ఆలోచించాలి..
నమ్మకంతో మొదలైన బంధాలు శాశ్వతంగా నిలుస్తాయి.. భయంతో మొదలయ్యే మధ్యలోనే ఆగిపోతాయి..
జీవితంలో బంధాలు శాశ్వతం కాదు.. కానీ నమ్మకంగా ఉంటే మనసులు శాశ్వతంగా నిలుస్తాయి..
నమ్మకం ఉంటే ఎంతి కార్యాన్నయిలా ఈజీగా చేయొచ్చు.. లేకపోతే అవి పూర్తి కావు.
నమ్మకం అంటే.. మాటల్లో వినబడడం కాదు.. చేతల్లో చూపించడం..
నీ మీద నమ్మకం ఉంచిన వాళ్లకు అన్యాయం చేయకు..
Also Read: CM Jagan Election 2024: రాబోయే ఎన్నికలే లక్ష్యం.. ప్రజలతో మమేకం కావాలని జగన్ పిలుపు
ఒక మనిషిని కొంతవరకే నమ్మాలి.. అతని గురించి తెలిసిన తువాత పూర్తిగా నమ్మొచ్చు..
జీవితంలో ఒక్కోసారి నీ నీడను కూడా నమ్మొద్దంటారు..
నమ్మకంలో స్వార్థం ఉంటుంది.. కానీ మోసం ఉండదు..
నమ్మిన వ్యక్తిని తేలిగ్గా తీసుకోవచ్చు.. కానీ అతని చేష్టలపై కూడా జాగ్రత్తపడాలి..
Also Read: Telangana BJP: తెలంగాణ బీజేపీ సంచలనం.. కేసీఆర్ కు షాక్ తప్పదా?