Homeఎడ్యుకేషన్Scholarship: కేంద్రప్రభుత్వ స్కాలర్‌షిప్‌ పూర్తి వివరాలివే.. చివరి తేదీ ఎప్పుడంటే?

Scholarship: కేంద్రప్రభుత్వ స్కాలర్‌షిప్‌ పూర్తి వివరాలివే.. చివరి తేదీ ఎప్పుడంటే?

Scholarship: నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ విద్యార్థులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 2022 – 23 విద్యా సంవత్సరానికి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు స్కాలర్ షిప్ కు సంబంధించి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన వాళ్లకు భారీ మొత్తంలో స్కాలర్ షిప్ అందనుందని సమాచారం అందుతోంది. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కాలర్ షిప్ కు అర్హులు.

Scholarship
Scholarship

ప్రస్తుతం బ్యాచిలర్స్, మాస్టర్స్‌ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఈ స్కాలర్ షిప్ కు విద్యార్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. టాప్‌ 500 ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌/యూనివర్సిటీలలో ప్రవేశాలను బట్టి ఈ స్కాలర్ షిప్ కు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. http://nosmsje.gov.in/(x(1)s(hh4qzat3v3aandheccweekau))/default.aspx?aspxautodetectcookiesupport=1 ద్వారా స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: కేటీఆర్ కృషి ఫలించింది.. మైక్రోసాప్ట్ డేటా సెంటర్ వచ్చింది.. ఐటీ నగరంగా హైదరాబాద్

ఆన్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పీహెచ్‌డీ చేసే విద్యార్థులు కూడా ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ ద్వారా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రముఖ సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్హత ఉన్న విద్యార్థులకు స్కాలర్ షిప్ అందిస్తుండటంతో విద్యార్థులకు భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది.

Also Read: పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా గెలవబోతోంది?

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version