Chanakya Niti: ఆచార్య చాణిక్య నీతి గ్రంథం మనిషి జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేసింది.ఈ క్రమంలోనే ఒక మనిషి జీవితంలో నాశనం కాకుండా విజయపథంలో దూసుకుపోవాలంటే కొంత మంది మనుషులకు దూరంగా ఉండాలని చాణిక్యుడు తన నీతి గ్రంథం ద్వారా తెలియజేశారు. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల మనస్తత్వం వ్యక్తిత్వం కలిగిన మనుషులు ఉంటారు. అలాంటి వారిలో ముఖ్యంగా మూడు రకాల మనస్తత్వాలు కలిగిన వారిని దూరం పెట్టడం వల్ల మన జీవితం మంచి మార్గంలో పయనిస్తుంది. మరి ఆ ముగ్గురు ఎవరు అనే విషయానికి వస్తే…
Also Read: జాగ్వార్(చిరుత)ను గడగడలాడించే ఈ జంతువు గురించి తెలుసా..?
మన జీవితంలో ఎప్పుడూ కూడా కోపంతో ఉన్న వాళ్లను, స్వార్థంతో ఉన్న వారిని, పొగిడే వారిని నమ్మకూడదు. ఈ ముగ్గురిని ఎప్పుడైతే దూరం పెడతామో అప్పుడే మన జీవితం నాశనం కాకుండా మంచి మార్గంలో పయనిస్తుంది. కనుక ఈ ముగ్గురిని దూరం పెట్టాలని చాణిక్యనీతి గ్రంథం ద్వారా తెలియజేశారు.వీరిలో స్వార్థపరుడు ఎప్పుడూ తన లాభం శ్రేయస్సు కోసమే ఆలోచిస్తారు పక్క వారు ఏమైపోయినా వారికి పట్టదు కనుక స్వార్థపరులను నమ్మకూడదు. ఇలాంటి స్వార్థపరులను దూరం పెట్టడం ఎంతో ఉత్తమం.
కోపంతో ఉన్న వ్యక్తిని తన దగ్గర ఎల్లప్పుడు పదునైన ఆయుధాలు ఉన్న వ్యక్తిగా భావిస్తారు. అందుకే ఇలాంటి వారిని కూడా దూరం పెట్టాలని చాణిక్యనీతి తెలియజేస్తుంది. కోపంతో ఉన్న వారు మనకు ఎప్పటికైనా ప్రమాదకారి. ఇక మనల్ని పొగిడేవారు మనకు అత్యంత పెద్ద శత్రువులు. మన ముందు పొగుడుతూ వెనక వెన్నుపోటు పొడుస్తారు. ఇలాంటి వారిని జన్మలు మన దరిచేరనీయకూడదు.ఈ విధంగా వెనుక తిడుతూ ముందర పొగిడే వాళ్లు మన శ్రేయోభిలాషులు అని భావిస్తే తప్పకుండా మీ జీవితం నాశనం అవుతుందని చాణిక్యుడు తన నీతి గ్రంథం ద్వారా తెలియజేశారు.
Also Read: ఈ రాశుల వారికి ఈ యేడాది వివాహం తద్యం.. మిగిలిన వారి పరిస్థితి ఏంటో తెలుసా?
ఇవి కూడా చదవండి
1. మోడీకి మైండ్ పనిచేయట్లేదన్న అమిత్ షా.. ‘రైతులు నా కోసం చనిపోయారా?’ అన్న మోడీ.. బాంబు పేల్చిన బీజేపీ గవర్నర్
2. విరాట్ కోహ్లీకి ఏమైంది? రెండో టెస్టు నుంచి సడెన్ గా ఎందుకు తప్పుకున్నాడు?
3. దీప్తి-షణ్ముఖ్ బ్రేకప్ కు కారణమైన సిరిని శ్రీహాన్ వదిలేశాడా?
4. పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ రోల్.. అల్లు అరవింద్‌కు గట్టి షాక్ ఇచ్చిన మమ్ముట్టి..!