Homeబిజినెస్SBI Checks : ఎస్బీఐ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. అలా నిమిషాల్లోనే డిపాజిట్ చేయచ్చట!

SBI Checks : ఎస్బీఐ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. అలా నిమిషాల్లోనే డిపాజిట్ చేయచ్చట!

SBI Checks: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ తమ కస్టమర్ల కొరకు సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. చెక్ లను డిపాజిట్ చేసే మెషిన్లను ఎస్బీఐ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. కియోస్క్ లు చెక్ డిపాజిట్ల కోసం ఎలా పని చేస్తాయో ఎస్బీఐ వీడియో ద్వారా వెల్లడించింది.

SBI Checks
SBI

ఎస్బీఐ కియోస్క్ లను అందుబాటులోకి తీసుకురావడంతో మాన్యువల్ గా చెక్ లను డిపాజిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇకపై బ్రాంచ్ లకు వచ్చి క్యూలైన్లలో నిలబడకుండా ఎస్బీఐ ఖాతాదారులు సులువుగా చెక్ లను డిపాజిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో చెక్ లను డిపాజిట్ చేసే కస్టమర్లకు చెక్ డిపాజిట్ కియోస్క్ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పవచ్చు.

Also Read: Janasena: జనసేనకు కొత్త రక్తం

కస్టమర్లు బ్యాంకు శాఖకు వెళ్లకుండానే చెక్ లను డిపాజిట్ చేయవచ్చు. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లడం ద్వారా చెక్ లను సులభంగా డిపాజిట్ చేయడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. చెక్ డిపాజిట్ కియోస్క్ మెషిన్ లో చెక్ వివరాలను నమోదు చేసి సీటీఎస్ కంప్లియెంట్ చెక్‌ ప్రాసెస్ చేసిన తర్వాత రశీదును పొందవచ్చు. యోనో యాప్ ను వాడటం ద్వారా చెక్ లకు సంబంధించి బల్క్ డిపాజిట్లు చేయవచ్చు.

మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ సూచనలు చేసింది. ఎస్బీఐ ఖాతాలకు కఠినమైన పాస్ వర్డ్ లు పెట్టుకోవాలని ఎస్బీఐ వెల్లడించింది. ఏవైనా మోసాలు జరిగితే cybercrime.gov.in వెబ్ సైట్ కు ఫిర్యాదు చేయాలని ఎస్బీఐ సూచనలు చేసింది.

Also Read: KCR Chinajiyar swamy : చినజీయర్ స్వామిపై ప్రతీకారం తీర్చుకున్న కేసీఆర్‌

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper