Bank holidays : ఆర్థిక వ్యవహారాలు జరిపేందుకు ప్రధాన వేదిక బ్యాంకులు. ప్రతిరోజు ఎటువంటి పేమెంట్లు చేసిన బ్యాంకు ప్రధానంగా నిలుస్తుంది. అందువల్ల
బ్యాంకు కార్యకలాపాలు సాగుతున్నాయా లేదా అని వినియోగదారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి బ్యాంకులు అనుకోకుండా సెలవుల్లో ఉంటాయి. సాధారణ సెలవులతో పాటు కొన్ని ప్రత్యేక దినాల్లో కూడా బ్యాంకులు మూసి వేయబడతాయి. అయితే ఈ నెలలో కొన్ని కారణాలవల్ల దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవులు ప్రకటించడం ఉన్నాయి. ఈ సెలవులు జాతీయంగా కాకుండా కేవలం ఆయా రాష్ట్రాల్లోని ప్రత్యేక కార్యక్రమాల కోసమే సెలవులు తీసుకోనున్నాయి. అయితే వినియోగదారులు ముందుగానే బ్యాంకుల సెలవులను గ్రహించి ఆర్థిక కార్యకలాపాల ప్రణాళికలు వేసుకోవాలని ఆర్థికవేత్తలు తెలుపుతున్నారు. ఈ నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయంటే?
Also Read : బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో రోజు సెలవు పొడగిస్తూ ప్రభుత్వం జీవో జారీ
మే నెలలో 4,11,18,25 తేదీల్లో ఆదివారం ఉండరు ఉంది. 10 వ తేదీన రెండో శనివారం రానుంది.24 వ తేదీన నాలుగో శనివారం రానుంది. ఈరోజుల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు ఉండలు ఉన్నాయి. అయితే మే 9న శుక్రవారం పశ్చిమబెంగాల్ రాష్ట్రం వ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఈరోజు బ్యాంకులకు సెలవులు ఉండన్నాయి. అందువల్ల ఈరోజు ఆర్థిక కార్యకలాపాలు జరగవని తెలుపుతున్నారు. మే 12న బుద్ధ పౌర్ణమి సందర్భంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ఇచ్చారు. దేశ రాజధాని న్యూఢిల్లీ, బొంబాయి, లక్నో, కోల్ కత్తా, జమ్మూ, శ్రీనగర్, బేలాపూర్, ఐజ్వల్ వంటి ప్రాంతాల్లో ఈరోజు బ్యాంకులు పనిచేయవు. ఆయా ప్రాంతాల్లో బుద్ధ పౌర్ణమి వేడుకలు నిర్వహించనున్నారు. అందువల్ల వినియోగదారులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. మిగతా ప్రాంతాల్లో బుద్ధ పౌర్ణమి వేడుకలు నిర్వహించిన బ్యాంకును పనిచేస్తాయని చెబుతున్నారు. మే 16 శుక్రవారం నాడు గ్యాంగ్ టాక్ లో బ్యాంకులు సెలవులు ఉండలు ఉన్నాయి. అలాగే మే 26న ఇస్లాం జయంతి సందర్భంగా అగర్తలలో బ్యాంకులు పనిచేయవు. మే 29న మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా సిమ్లాలో బ్యాంకుల సెలవులో ఉండనున్నాయి.
Also Read : జనవరి 11 నుండి 15 వరకు బ్యాంకులు క్లోజ్.. జనవరి నెలలో ఎన్ని రోజులు సెలవులో తెలుసా ?
మిగతా రోజుల్లో బ్యాంకులు పనిచేస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అయితే కొన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా సెలవులు లేకున్నా.. ఆయా రాష్ట్రాల్లోని ప్రత్యేక కార్యక్రమాల ద్వారా బ్యాంకులకు సెలవులు వర్తించనున్నాయి. అందువల్ల వినియోగదారులు బ్యాంకుల సెలవులను గమనించి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించుకోవాలని తెలుపుతున్నారు. అయితే బ్యాంకులకు సెలవులు ఉన్నా ఆన్లైన్ పేమెంట్లు.. కొనసాగుతాయని పేర్కొంటున్నారు. బ్యాంకు తో సంబంధం ఉండి.. నేరుగా బ్యాంకులో ఆర్థిక కార్యకలాపాలు జరిపేవారు మాత్రం ఆయా తేదీలను అలాగే ఆయా రాష్ట్రాల్లో ఉండే సెలవులను గమనించుకోవాలని పేర్కొంటున్నారు.
కొన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖుల జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉండలు ఉన్నాయి. అయితే ఇదే సమయంలో మిగతా రాష్ట్రాల్లో మాత్రం బ్యాంకులు పనిచేస్తాయని పేర్కొంటున్నారు. అయితే ఆయా రాష్ట్రంలోని ఆర్థిక వ్యవహారాలు జరిపేవారు మాత్రం తేదీలను గమనించుకొని ముందుకు వెళ్లాలని పేర్కొంటున్నారు.