Homeబిజినెస్SBI Scheme: ఎస్బీఐ అదిరిపోయే స్కీమ్.. రూ.1000 నుంచి డబ్బులు ఇన్వెస్ట్ చేసే ఛాన్స్?

SBI Scheme: ఎస్బీఐ అదిరిపోయే స్కీమ్.. రూ.1000 నుంచి డబ్బులు ఇన్వెస్ట్ చేసే ఛాన్స్?

SBI Scheme: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఇండియా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎస్బీఐ కొత్తగా ట్యాక్స్ సేవింగ్ స్కీమ్ ను అమలులోకి తీసుకొచ్చింది. కనీసం 1,000 రూపాయల నుంచి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎస్బీఐ అందిస్తున్న వడ్డీరేటునే ట్యాక్స్ సేవింగ్స్ స్కీమ్స్ పై కూడా పొందవచ్చు.

SBI Scheme
SBI Scheme

కనీసం ఐదు సంవత్సరాల పాటు డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వాళ్లు మాత్రమే ఈ స్కీమ్ ను ఎంపిక చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ట్యాక్స్ సేవింగ్స్ స్కీమ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందడంతో పాటు మంచి రాబడిని సొంతం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. డబ్బులు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడితే ఇన్వెస్ట్ చేసిన డబ్బులను ఐదేళ్ల పటు వెనక్కు తీసుకోవడం సాధ్యం కాదని గుర్తుంచుకోవాలి.

Also Read: అమరావతి రైతులకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందే..?

ఐదు సంవత్సరాల తర్వాత అవసరమైతే మరో ఐదేళ్ల పాటు ఈ స్కీమ్ లో కొనసాగాలి. పది సంవత్సరాలలోపు ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై 5.5 శాతం వడ్డీగా పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే నామినేషన్ సౌకర్యం కూడా ఉంటుంది. సెక్షన్ 80సీ కింద ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి పన్ను మినహాయింపు బెనిఫిట్స్ లభిస్తాయి.

పాన్ కార్డును కలిగి ఉంటే మాత్రమే ఈ స్కీమ్ లో చేరడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడం సాధ్యమవుతుంది.

Also Read: వివేకా హత్య కేసు: ఏ క్షణమైనా చార్జి షీట్

Recommended Video:

Radhe Shyam Vs Bheemla Nayak Vs Pushpa || Prabhas Vs Pawan Kalyan Vs Allu Arjun || Ok Telugu

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version