Puspha Movie: అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప.ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక పోయిందని చెప్పవచ్చు.

ఇక థియేటర్లలో ఈ సినిమా చూసిన ఎంతో మంది ప్రేక్షకులలో తలెత్తే ప్రశ్న అల్లు అర్జున్ పక్కన మచ్చా అంటూ కనిపించిన ఈ వ్యక్తి ఎవరు అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తుతుంది. మరి అల్లు అర్జున్ పక్కన నటించిన ఆ వ్యక్తి ఎవరు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

Also Read: రెండో రోజుకే 100 కోట్ల క్లబ్లో చేరిపోయిన ‘పుష్ప’రాజ్
అల్లు అర్జున్(Allu Arjun) పక్కన కేశవ అనే పాత్రలో నటించిన ఆ వ్యక్తి అసలు పేరు జగదీష్ ప్రతాప్ బండారి.. పుష్పకి ముందు మల్లేశం, పలాస 1978 అనే చిత్రాలలో నటించినప్పటికీ ఈయనకి పెద్దగా గుర్తింపు రాలేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నటించడంతో ఒక్కసారిగా ఇతను ఎవరు అనే ఈ సందేహం ప్రతి ఒక్కరిలోనూ తలెత్తింది. సినిమాలో అల్లు అర్జున్ తర్వాత ఎక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి కేశవ పాత్రలో నటించడం కోసం ఈయన చిత్తూరు యాసలో మాట్లాడుతూ సినిమా కోసం కష్ట పడినట్లు తెలుస్తుంది.
Also Read: రెండు ఓటీటీల్లో రిలీజ్ కానున్న… అల్లు అర్జున్ “పుష్ప”
ఇక ఈ సినిమాలో ఈ పాత్రలో నటించడానికి గల కారణం ఆయనకు భాషలో మంచి పట్టు ఉండడంతో ఈ పాత్రలో నటించడానికి అతనికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఇతనికి అవకాశం కల్పించినందుకు కేశవ అనే పాత్రకు పూర్తి న్యాయం చేశారు. అల్లు అర్జున్ తర్వాత ఎక్కువ సమయం పాటు స్క్రీన్ స్పేస్ చేసిన కేశవ పాత్రకు ఆ తర్వాత అవకాశాలు వస్తాయా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
Also Read: “పుష్ప” అంటే ఫైర్ కాదు… అల్లు అర్జున్ అంటే ఫైర్ అంటున్న యంగ్ హీరో నితిన్
ఇవి కూడా చదవండి
1. ఒమిక్రాన్ వేరియంట్‌లో HIV వైరస్ మూలాలు.. దక్షిణాఫ్రికా సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి!
2. ప్రేమ పెళ్లి.. నడిబజారులో వధూవరులపై కన్న తండ్రే లొల్లి
3. త్వరలోనే “పుష్ప” సినిమా చూస్తా అంటున్న బాలీవుడ్ స్టార్ హీరో … చిత్ర బృందానికి ప్రశంసలు
4. రియల్ హీరో సోనుసూద్ ఆస్తులు విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!