
Romance : ఆరోగ్యం కోసం మనం ఎన్నో చిట్కాలు పాటిస్తున్నాం. మన ఇంట్లో లభించే వాటిలోనే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీంతో మన అనారోగ్య సమస్యలు చిటికెలో మాయం అవుతాయి. సుగంధ ద్రవ్యాలతో మనకు ఎన్నో రకాల రోగాలు దూరమవుతాయి. ఈనేపథ్యంలో వెల్లుల్లి కూడా మన ఒంట్లోని వ్యాధులను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వెల్లుల్లితో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ రోజుల్లో చాలా మంది నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్నారు. శరీరానికి తగినంత నిద్ర లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ సమస్యకు పాలతో చక్కని పరిష్కారం లభిస్తుంది. పాలు గేదెయి కాకుండా ఆవు పాలు అయితే సురక్షితం. మంచి లాభాలుంటాయి. ఈ నేపథ్యంలో పాలలో కాస్తంత పసుపు, బెల్లం వేసుకుని తాగడం వల్ల మంచి సుఖమైన నిద్ర పడుతుంది.

ఇంకా ఇందులో వెల్లుల్లి రెబ్బలు ఓ ఐదారు వేసుకుంటే మగవారు రతిలో రెచ్చిపోవడమే. ఇందులో అంత బలం ఉంటుంది. మన ఆయుర్వేద నిపుణులు చెబుతున్న ప్రకారం వెల్లుల్లితో ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇలా పాలలో వేసుకునే వాటితో మనకు ఎంతో మేలు కలుగుతుంది. దీనికి గాను అందరు వీటిని రాత్రి పూట తీసుకుని మంచి నిద్ర అలాగే మంచి రతిక్రీడ కొనసాగించేందుకు సంయుక్తులు కావాలని చెబుతున్నారు.
వీటిని తీసుకోవడం వల్ల టెస్టోస్టిరాన్ హార్మోన్ తగినంత ఉత్పత్తి అవుతుంది. దీంతో రతిలో మన ప్రతాపం చూపించేందుకు అవకాశం ఉంటుంది. బరువు తగ్గేందుకు కూడా మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఒత్తిడి వంటివి కూడా దూరం కావడానికి సాయ పడుతుంది. ఇలా మన ఆరోగ్యం బాగుండాలంటే వీటిని తీసుకుని మన ఆరోగ్యం మంచిగా అయ్యేందుకు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.