Mutual Fund: మనలో చాలామంది డబ్బులను పొదుపు చేయడానికి వేర్వేరు మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుందనే సంగతి తెలిసిందే. మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ రూపంలో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఊహించని స్థాయిలో లాభాలు సొంతమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.
రోజుకు 165 రూపాయల చొప్పున మ్యూచువల్ ఫండ్స్ లో పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 11 లక్షల రూపాయలు సొంతమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బులకు 12 శాతం నుంచి 20 శాతం వరకు రాబడి లభిస్తుంది. ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని బట్టి పొందే మొత్తంలో మార్పులు ఉంటాయని గుర్తుంచుకోవాలి. డబ్బులు డిపాజిట్ చేసేముందు ఫండ్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుంటే మంచిది.
కనీసం 500 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఈక్విటీ ఫండ్స్ ను ఎంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ కూడా ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి. రిస్క్ కు సిద్ధపడి డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వాళ్లు మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ ను ఎంచుకుంటే మంచిది.
సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ లేదా మ్యూచువల్ ఫండ్ ఏజెంట్లను సంప్రదించి మ్యూచువల్ ఫండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం వల్ల ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుంది.
[…] Sleeping Problem: మనలో చాలామందిని అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. ఈ ఆరోగ్య సమస్యలలో కొన్ని ఆరోగ్య సమస్యలు ప్రమాదకరం అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు మాత్రం ప్రమాదకరం కాదు. మనలో కొంతమంది రాత్రి సమయంలో నిద్రలేమి సమస్యతో బాధ పడుతుంటారు. నిద్రలేమి సమస్య చిన్న సమస్యే అయినా ఈ సమస్య ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణమయ్యే అవకాశం అయితే ఉంటుంది. […]
[…] Crime News: అదనపు కట్నం కోసం మరో అబల బలైంది. వరకట్న వేధింపులతో నిండు జీవితాన్ని చిదిలం చేసుకుంది. తోడుగా నిలవాల్సిన వాడే తోడేళ్లలా పీక్కుతింటుంటే భరించలేని ఆమె తనువు చాలించింది. భర్త ఇంటి వారి బాధలు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఎవరు ఎన్ని అన్నా కట్టుకున్న వాడు తోడుంటే ఆమెకు ఎంతో బలం ఉండేది. కానీ అతడే ఉన్న ఉద్యోగం పోగొట్టుకుని భార్యను నిత్యం వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఏమి చేయలేని ఆమె తన జీవితం ఎందుకని భావించుకుని ఉరి వేసుకుని చనిపోవడం సంచలనం రేపుతోంది. […]