
Samaram: భార్యభర్తల మధ్య ఎన్నో మనస్పర్థలు రావొచ్చు.. ఎన్నో గొడవలు ఉండొచ్చు.. కానీ పడక గదికి వచ్చే సరికి అవన్నీ మర్చిపోవాలంటారు కొందరు మానసిక వైద్యులు. ఇక్కడ ఆనందంగా జీవిస్తే బయట కూడా అదే సంతోషంతో గడుపుతారని చెబుతున్నారు. కొందరు మగాళ్లు మాత్రం భార్య విషయంలో అశ్రద్ధ చేస్తారు. వారిని పట్టించుకోరు. వారికి ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నం చేయరు. ముఖ్యంగా సెక్స్ విషయంలో వారు ఎలా చేస్తే సౌకర్యంగా ఫీలవుతారో తెలుసుకోవడం ప్రధానం అని అంటున్నారు. స్త్రీలు ఇంటా, బయట వర్క్ చేస్తారు కాబట్టి వారు తొందరగా అలసిపోతారు. ఈ క్రమంలో వారు సెక్స్ కు సహకరించకపోవచ్చు. కానీ వారిని కొన్ని కోణాల్లో రతి క్రీడకు ప్రేరేపించే విధంగా ప్రవర్తించాలని డాక్టర్ సమరం పేర్కొంటున్నారు.
మనకు రోటిన్ లైఫ్ బోర్ కొడుతుంది అనిపిస్తుంది. అలాగే రొటీన్ శృంగారం చేస్తే కూడా తృప్తినివ్వదు. యాంగిల్స్ మార్చి సెక్స్ చేయడం ద్వారా ఎక్కువ సంతోషాన్ని పొందుతారు. అయితే యాంగిల్స్ మార్చడానికి స్త్రీలు ఎక్కువగా ఒప్పుకోకపోవచ్చు. కానీ వారికి ఏ విధంగా ఉంటే సౌకర్యంగా ఉంటుందో తెలుసుకోవాలి. చాలా మంది ఆడవాళ్లకు శృంగార కోరికలు ఎక్కువగానే ఉంటాయి. కానీ సందర్భాన్ని భట్టి తమ కోరికలను బయటపెడుతారు. సాధారణ కోరికలు ఉన్నవాళ్లు యాంగిల్స్ మార్చి సెక్స్ చేయడానికి ఒప్పుకోరు. కానీ సెక్స్ కోరికలు ఎక్కువగా ఉన్నవాళ్లు వారికి నచ్చిన విధంగా ఉండాలని కోరుకుంటారు.

సాధారణ కోరికలు ఉన్నవారు మిషన్ లా వెల్లకిలా పడుకొని శృంగారానికి ఆహ్వానిస్తారు. కానీ కోరికలు ఎక్కువగా ఉన్నవారు మగవాళ్లను కొంద పడుకోబెట్టి వారిపై కూర్చోవాలనుకుంటారు. ఇలా చేయడం వల్ల మంచి మజా వస్తుందని ఫీలవుతారు. అయితే ఇలా చేయడం వల్ల ఇద్దరిలోనూ అధిక తృప్తి పొందుతారు. ఆ తరువాత ఆనందంగా గడుపుతారు. పడకగదిలో ఉన్న సంతృప్తితో బయట కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఒక్కసారి సెక్స్ లో పాల్గొనడం వల్ల శరీరం రిలాక్స్ గా మారుతుంది. దీంతో ఆ రోజంతా యాక్టివ్ గా ఉంటారు.
ఇక మగవారు ఎంత అందంగా ఉన్నా.. వారు ఆడవాళ్లపై ప్రేమను కురిపిస్తేనే నిజమైన అందం వారికి కనిపిస్తుంది. ఆడవారిపై కొంచెం ప్రేమ చూపిస్తే పడకగదిలో వారు రెట్టింపు ప్రేమను కురిపిస్తారు. అందువల్ల వారితో ప్రేమగా ఉండేందుకే ఎక్కవగా ప్రయత్నించాలి అని డాక్టర్ సమరం చెబుతున్నారు. అయితే చాలా మంది వర్కర్ బిజీలో పడి తమ ఇల్లాలును పట్టించుకోరు. ఫలితంగా ఆమెకు కావాల్సిన సంతోషం దొరకనప్పుడు ఇతర విషయాల్లో చికాకు పడుతుంది. దీంతో కుటుంబం చిందరవందరగా మారుతుంది అని చెబుతున్నారు.