Homeలైఫ్ స్టైల్Corona Virus:  కరోనా సోకిన వాళ్లకు మరో షాక్.. గుండెపై అలాంటి ప్రభావమట!

Corona Virus:  కరోనా సోకిన వాళ్లకు మరో షాక్.. గుండెపై అలాంటి ప్రభావమట!

corona Virus:  దేశంలో కరోనా కేసులు అంతకంతకూ తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 16.000కు అటూఇటుగా కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వాళ్ల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. శాస్త్రవేత్తల పరిశోధనల్లో గుండెపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉంటాయని వెల్లడైంది. కరోనా వైరస్ గుండె లోపలి కణాలపై కూడా దాడి చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Corona Virus
Corona Virus

వాషింగ్టన్ యూనివర్సిటి స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొంతమందిని గుండె సంబంధిత సమస్యలు వేధిస్తుండటం గమనార్హం. గుండె లోపలి కణాలను కరోనా వైరస్ చంపేస్తోందని ఫలితంగా గుండె సంకోచ వ్యాకోచాలపై తీవ్ర ప్రభావం పడుతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో లక్షణాలు కనిపించకుండానే ఈ తరహా సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

Also Read: జగ్గారెడ్డి, వీహెచ్ లో రేవంత్ పంచాయితీ ఏంటి?

కరోనా వైరస్ ఇమ్యూనిటీ పవర్ కు కారణమయ్యే టి, బి కణాలపై కూడా దాడి చేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో కొందరిలో గుండె భిన్నంగా స్పందిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా నెగిటివ్ వచ్చినా కరోనా వైరస్ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఏవైనా గుండె సంబంధిత సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకుంటే మంచిదని చెప్పవచ్చు.

Also Read: మంత్రి మేకపాటి మరణంపై సోషల్ మీడియాలో వదంతులు.. అసలు ఏం జరిగింది?

Recommended Video:

#BheemlaNayak Trailer Review | Pawan Kalyan | Rana Daggubati | Trivikram | Saagar K Chandra

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version