Horoscope Today: ఈ రాశివారికి ఈరోజు అనుకోని అదృష్టం..

ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త లాభాలు ఉంటాయి.

Written By: Chai Muchhata, Updated On : July 10, 2024 8:26 am

Horoscope Today

Follow us on

Horoscope Today: 2024 జూలై 10 బుధవారం రోజున ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. బుధవారం లక్ష్మీనారాయణ యోగం, రవి యోగం కారణంగా కొన్ని రాశుల వారికి ఆనుకోని అదృష్టం వరించనుంది. మిగతా రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉండనున్నాయి.

మేష రాశి:
వ్యాపారులకు అనుకోని లాభాలు ఉంటాయి. ప్రయాణాల వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఇతరుల నుంచి కొంత ధనం పొందుతారు. ఎక్కువగా వాదనలకు దిగొద్దు.

వృషభ రాశి:
ఉద్యోగులు కార్యాలయాల్లో బాధ్యతలు నెరవేరుస్తారు. కుటుంబ సమస్యలు పెరిగే అవకాశం. వ్యాపారంలో సోదరులమద్దతు ఉంటుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.

మిథున రాశి:
ఉద్యోగులకు శుభపలితాలు ఉంటాయి. పాత స్నేహితులను కలుస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.

కర్కాటక రాశి:
అనవసరంగా కోపాన్ని తెచ్చుకోవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన విషయాల్లో తండ్రి సలహా తీసుకోవాలి. వ్యాపారులు బిజీగా ఉంటారు.

సింహారాశి:
రాజకీయాల్లో ఉండేవారికి సానుకూల వాతావరణం. సాయంత్రం కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్తారు. ఉద్యోగులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

కన్య రాశి:
ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త లాభాలు ఉంటాయి.

తుల రాశి:
వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. పెండింగు పనులను పూర్తి చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.

వృశ్చిక రాశి:
వ్యాపారులు పెట్టుబడుల విషయంలో ఇతరుల సలహా తీసుకుంటారు. కుటుంబ కలహాలు ఏర్పడితే వాటిని వెంటనే పరిష్కరించుకోవాలి. పాత స్నేహితులను కలుస్తారు.

ధనస్సు రాశి:
వ్యాపారులకు అనుకూల సమయం. పూర్వీకుల ఆస్తులపై శుభవార్త వింటారు. పెండింగు పనులను పూర్తి చేయాలి. ఉద్యోగులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది.

మకర రాశి:
గతంలో అనుకున్నపనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని కోరికలు నెరవేర్చుకుంటారు. న్యాయపరమై వివాదాలను పరిష్కరించుకుంటారు.

కుంభరాశి:
మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. అనుకోని ఆదాయం వస్తుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యులు సహకరిస్తారు.

మీనరాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంటికి అతిథులు వస్తారు. ఈ కారణంగా బిజీగా ఉంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ప్రశాంతంగా ఉంటారు.