Numerology: చరిత్రలో కొన్ని తేదీలు చాలా శుభ్రంగా పరిగణించబడతాయి అన్న సంగతి తెలిసిందే. చాలా మంది ఈ తేదీలలో పుట్టిన వాళ్ళు తమ చుట్టూ ఉన్న వాళ్లకు శ్రేయస్సును, ఆనందాన్ని కలిగిస్తారని నమ్ముతారు. ఈ ప్రత్యేక తేదీలలో పుట్టిన వాళ్లు కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారని చాలామంది నమ్ముతారు. ఆ అదృష్ట తేదీలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.కొంతమంది అమ్మాయిలు పుట్టిన తేదీని బట్టి కొన్ని విషయాలను చెప్పచ్చు అని నిపుణులు చెప్తున్నారు. ఈ తేదీలలో పుట్టిన అమ్మాయిలు వాళ్ల తల్లిదండ్రులకు, జీవిత భాగస్వామికి అదృష్టాన్ని తీసుకువస్తారని నిపుణులు చెప్తున్నారు. అలా ఏ తేదీలలో పుట్టిన అమ్మాయిలు జీవిత భాగస్వామికి, తల్లిదండ్రులకు అదృష్టాన్ని తీసుకు వస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ నెలలో అయినా 3,7,11,21,29 తేదీలలో జన్మించిన అమ్మాయిలు సహజంగానే ఆకర్షణ, తెలివితేటలను కలిగి ఉంటారు. ఈ తేదీలలో పుట్టిన వారి జీవితం ప్రకాశవంతంగా ఉండడం తో పాటు అదృష్టాన్ని కూడా తీసుకొస్తారు. ముఖ్యంగా పైన తెలిపిన తేదీలలో పుట్టిన అమ్మాయిలు తమ తల్లిదండ్రులకు అలాగే జీవిత భాగస్వామికి కూడా అదృష్టాన్ని తీసుకొస్తారని నిపుణులు చెప్తున్నారు. ఈ తేదీలలో పుట్టిన అమ్మాయిలు ఉంటే తల్లిదండ్రులు వారి కెరియర్ లో గాని ఆర్థిక స్థిరత్వంలో గాని మార్పులను గమనిస్తారు. జీవిత భాగస్వామికి కూడా ఈ తేదీలలో పుట్టిన అమ్మాయిల వలన మంచి జరుగుతుంది. ఈ తేదీలలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వలన భర్త జీవితంలో అదృష్టం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. భర్త ఎదుగుదలలో కూడా మార్పులు గమనిస్తారు.
న్యూమరాలజీ ప్రకారం 3 వ నెంబర్ సృజనాత్మకత కమ్యూనికేషన్ ను సూచిస్తుంది.అలాగే 7 వ నెంబర్ జ్ఞానం, ఆధ్యాత్మికత, అంతదృష్టిని కలిగి ఉంటుంది. ఇక 11,19 అంతర్దృష్టి, నాయకత్వంతో ముడిపడి ఉంటాయని చెప్తారు. ఇక 21 వ నెంబర్ తరచుగా సామరస్యం, అదృష్టంతో ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతారు. ఈ తేదీలలో పుట్టిన అమ్మాయిలు తమ లక్షణాలతో తమ చుట్టుపక్కల ఉన్న వారిని ప్రేరేపిస్తారు. ఇలా అదృష్ట నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు వారి కుటుంబాలకు ఆశీర్వాదంగా చెప్పొచ్చు. అలా పుట్టిన వాళ్లు సానుకూల శక్తిని ఆకర్షిస్తారని, దురదృష్టాల నుంచి కాపాడతారని నిపుణులు చెబుతారు. ప్రతి విజయవంతమైన పురుషుడి వెనకాల భార్య ఉంటుంది.
ఈ విధంగా పైన తేదీలలో చెప్పిన అమ్మాయిలు కూతురుగా అలాగే భార్యగా కూడా ఉండడం వలన మంచి జరుగుతుంది. అదృష్టం కలిసి వచ్చి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. దుఃఖాల నుంచి బయటపడతారు. అదృష్టం వలన వాళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుంది.ఈ తేదీలలో పుట్టిన అమ్మాయిలు తమ చుట్టుపక్కల ఉన్న వాళ్ళను,తమ కుటుంబసభ్యులను ప్రేరేపిస్తారు.ఈ విధంగా పైన తేదీలలో పుట్టిన అమ్మాయిలు తమ తల్లి తండ్రులకు అలాగే తమ జీవిత భాగస్వామికి కూడా అదృష్టాన్ని తీసుకోని వస్తారని నిపుణులు సూచిస్తున్నారు.