Health Tips: ఫుడ్స్ తింటున్నారా? అయితే మీ లివర్ డేంజర్ లో ఉన్నట్టే..

మందు లివర్ ఆరోగ్యానికి హాని చేస్తుంది అని తెలిసినా కూడా మందు సేవిస్తుంటారు. అదే పనిగా తాగుతుంటారు. ఇక మన ఆహార అలవాట్లు కూడా ఆరోగ్యపై ప్రభావం చూపుతాయి.

Written By: Neelambaram, Updated On : March 4, 2024 2:43 pm

Worst Foods for Your Liver

Follow us on

Health Tips: మందు బాబులం మేము మందు బాబులం మందు తాగితే మాకు మేమే మహారాజులం అంటూ మందు తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అందువల్ల ఇంటిల్లిపాది డ్రింకర్స్ ను మందుకు దూరంగా ఉండమని చెబుతుంటారు. కానీ పట్టించుకోరు మందుబాబులు. అయితే మద్యం సేవించడం వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయో తెలిసిందే. ఇక ఈ మందు వల్ల లివర్ సమస్యలు కూడా మొదలవుతాయి. అయితే మందు వల్ల మాత్రమే కాదు ఈ ఆహారాలు తినడం వల్ల కూడా లివర్ పాడవుతుందట. ఇంతకీ అవేంటి అంటే..

మందు లివర్ ఆరోగ్యానికి హాని చేస్తుంది అని తెలిసినా కూడా మందు సేవిస్తుంటారు. అదే పనిగా తాగుతుంటారు. ఇక మన ఆహార అలవాట్లు కూడా ఆరోగ్యపై ప్రభావం చూపుతాయి. ఇక కొన్ని అలవాట్ల వల్ల లివర్ సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మీ లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే..

మీ లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. షుగర్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి అంటున్నారు నిపుణులు. రెడ్ మీట్ లివర్ సమస్యలను మరింత పెంచుతాయి. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తీసుకుంటే కూడా మీ లివర్ తొందరగా పాడయ్యే అవకాశం ఉందట. అంతే కాదు ఈ లివర్ సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. వైట్ బ్రెడ్ కూడా లివర్ సమస్యలను మరింత పెంచుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి తెలుసుకున్నారు కదా మీ లివర్ ను పాడు చేసే ఆహారాలు ఏంటో.. వీటికి దూరంగా ఉండండి.. లివర్ ను కాపాడుకోండి.