Homeలైఫ్ స్టైల్Jeevitha Sathyalu: జీవితం గురించి తెలుసుకోవాల్సిన నగ్న సత్యాలు

Jeevitha Sathyalu: జీవితం గురించి తెలుసుకోవాల్సిన నగ్న సత్యాలు

Jeevitha Sathyalu:  నిజం చెప్పాలి అంటే జీవితం లో ఒక స్టేజి కి వచ్చే వరుకు.. జీవితాన్ని మనం మన కోణంలో చూడలేం. దీనికితోడు వయసును బట్టి కూడా.. మనం చూసే కోణం మారుతూ ఉంటుంది. అందుకే, యుక్త వయసులో కొత్త కోణంలో జీవితాన్ని చూడడానికి ప్రయత్నించి చాలామంది భంగ పడుతూ ఉంటారు. అయితే, జీవితం అనేది వైట్ బుక్ లాంటిది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక్కో జీవితం ఒక్కో లెక్క లాంటిది. ఆ జీవితంలో ఎవడి ఫార్ములా వాడే కనిపెట్టుకోవాలి.

Jeevitha Sathyalu
Jeevitha Sathyalu

అందుకే, పక్కోడి జీవిత ఫార్ములాని మన జీవితానికి వాడుకోలేం. వాడుకుంటే.. కాపీ అవుతుంది. మనకంటూ ఓ గుర్తింపు రాదు. అందుకే.. పక్కవాళ్ళు చెప్పింది వినడం మానేయండి. ఏదన్నా సలహా కావాలంటేనే అడగండి. నచ్చిందే చేయండి, చేసేది నచ్చేలా చేయండి. చాలా సార్లు బొక్క బోర్లా పడొచ్చు. కానీ నేర్చుకోండి. జీవితంలో గెలిచిన వారి నుంచి కంటే కూడా ఓడిపోయినప్పుడే ఎక్కువ నేర్చుకోవచ్చు.

Also Read:   జాతీయ రాజకీయాలపై ‘కేసీఆర్’ అసలు ప్లాన్ ఇదే!

ఓ పెద్ద మనిషి చెప్పిన ఓ సినిమాలో డైలాగ్ గుర్తుకు వస్తుంది. మంచితనం అనేది మన చుట్టుపక్కల పరిస్థితులు మనకు అనుకూలించినంత వరకే మనలో ఉంటుంది అని .. పరిస్థితి చేయి దాటుతుంటే మనకు మన సర్వైవల్ మాత్రమే ముఖ్యం అనిపిస్తుంది. అయితే, ఎలాంటి పరిస్థితి వచ్చినా వ్యక్తిత్వం వదలని వాడే గొప్పవాడు. డబ్బు శాశ్వతం కాదు .. కాకపోతే ఈ మాట అనడానికి, ముందు డబ్బును జయించాలి.

Jeevitha Sathyalu
Jeevitha Sathyalu

 

మరో మాట మనిషి పై ఎప్పుడు ప్రభావం చూపిస్తోంది అంటూ అరిస్టాటిల్ ఒక మాట చెప్పేవారు. గొప్పవారు అనేవారు పుట్టరు, వారిని వారు గొప్పగా మలుచుకుంటారు అని. అవసరం అన్నీ నేర్పిస్తుంది. అందుకే గతంలో తగిలిన దెబ్బలను, అనుభవాలుగా చూడగలిగినప్పుడు పరిపక్వత సాధించినట్టు. కొంత మంది జీవితాల్లోకి ఎందుకు వస్తారో తెలీదు, ఎందుకు పోతారో తెలీదు. ప్రతి మనిషితో మనకు ఎంతో కొంత బంధం మిగిలి ఉంటుంది.

అందుకే, అందరికీ నువ్వు అన్ని వెళ్లాలా నచ్చవు. కాబట్టి, ఒక్కోసారి బ్యాడ్ అనిపించుకోవడంలో కూడా తప్పు లేదు ..ఏది రాదు, నా వాళ్ళు కాదు అనకు .. ప్రయత్నించు .. నువ్వు ఒక అడుగు ముందుకు వేయగలిగితే.. మూడు అడుగుల చోటు తెలియకుండానే ఏర్పడుతుంది. చివరకు అదే ఆత్మ సంతృప్తినిస్తుంది.

Also Read:  కాపు నాయకులపై ఎన్నో అనుమానాలు?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version