
Romance : ఆలుమగల బంధంలో రతికే ప్రాధాన్యం ఉంటుంది. లైంగిక వాంఛలతోనే రగిలిపోతుంటారు. కొత్తగా పెళ్లయిన వారైతే నిత్యం రతిలో పాల్గొంటారు. దీంతో తనివితీరా సుఖాన్ని అనుభవిస్తారు. దీంతో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది. భార్యాభర్తలకు అదే ప్రధానం. పొద్దున గొడవ పడతారు సాయంత్రం కలిసిపోతారు. అదే దంపతుల్లో ఉండే రహస్యం. అందుకే ఆలుమగల మధ్య గొడవలు సముద్రంలో వచ్చే అలల లాంటివని అంటారు. ఇలా రతి సంబంధంలో ఉన్న మజానే అది.
కామోద్రేకం పెరిగినప్పుడు..
ఒంట్లో కామోద్రేకం పెరిగినప్పుడు చన్నీళ్ల స్నానం చేస్తే తగ్గిపోతుందని చెబుతుంటారు. ఇది అపోహ మాత్రమే. కామోద్రేకం అనేది మనసుకు సంబంధించింది. మనసులో కామ వాంఛ పెరిగితేనే కామోద్రేకం రగులుతుంది. ఆ సమయంలో భాగస్వామితో రతిక్రీడలో పాల్గొనాల్సిందే. లేకపోతే కామాగ్ని తగ్గదు. రగిలిపోవడం ఖాయం. అందుకే కామోద్రేకం సమయంలో భార్యతో రతి జరపడమే ఉత్తమం.
అపోహ మాత్రమే
కామోద్రేకం పెరిగినప్పుడు చన్నీళ్లు తగ్గిస్తాయని చెప్పడం కల్పనే. ఇందులో వాస్తవం లేదు. కామనాడులు స్పందిస్తే కామోద్రేకం కలగడం సహజం. అలాంటి సమయంలో భాగస్వామితో రతి చేస్తే మంచి అనుభూతి కలుగుతుంది. కామోద్రేకం కలిగినప్పుడు రతి చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ విషయం తెలుసుకుని భాగస్వామితో రతిలో పాల్గొనడమే మంచి మార్గం.

కామం ఎందుకు పెరుగుతుంది?
మనసులో కామ కోరికలు రగిలితే కామోద్రేకం ఎక్కువవుతుంది. దీంతో రతిక్రీడలో పాల్గొంటే మంచి ఫలితం ఉంటుంది. కావాలని రతిలో పాల్గొనడం కన్నా కోరిక కలిగినప్పుడు రతిలో ఉండటం వల్ల ఎంతో ఉత్సాహం కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఏవేవో అపోహలు చెబుతుంటారు. కామోద్రేకం కలిగినప్పుడు చన్నీళ్లు పోసుకోవడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. చన్నీళ్ల స్నానం చేస్తే ఇంకా కామనాడులు పెరుగుతాయి. దీంతో కామోద్రేకం రెట్టింపవుతుంది.