Homeలైఫ్ స్టైల్Foods For Sperm: సంతాన భాగ్యం కలగాలంటే ఏ ఆహారాలు తీసుకోవాలో తెలుసా?

Foods For Sperm: సంతాన భాగ్యం కలగాలంటే ఏ ఆహారాలు తీసుకోవాలో తెలుసా?

Foods For Sperm: ఇటీవల కాలంలో వంధ్యత్వం పెరుగుతోంది. చాలా జంటలు సంతాన భాగ్యానికి నోచుకోవం లేదు. దీంతో వారికి నిరాశే మిగులుతోంది. తమ జీవితంలో తమకు ఆ అవకాశం లేకుండా పోవడంపై కలత చెందుతున్నారు. ఆధునిక కాలంలో మన జీవన విధానమే మనకు సంతానం లేకుండా చేస్తోందనే విషయం చాలా మందికి తెలియదు. మగవారిలో వీర్యకణాల సంఖ్య తగ్గుతోంది. ఫలితంగా సంతానం కలగకపోవడానికి కారణమవుతోంది. మహిళలు కూడా ఎంతో వేదనకు గురవుతున్నారు.

Foods For Sperm
Foods For Sperm

సంతాన సమస్యను తీర్చడానికి కొన్ని ఆహారాలు మనకు ఉపయోగపడతాయి. ఇందులో వెల్లుల్లి ప్రధానమైనది. వీర్యకణాలు పెరిగేందుకు దోహదడుతుంది. జననాంగాలకు రక్తసరఫరా చేయడంలో సాయపడుతుంది. ఎలిసిన్ అనే పదార్థంతో వెల్లుల్లి మనకు ఎంతో మేలు చేస్తుంది. వీర్య కణాల సంఖ్య పెంచేందుకు కారణమవుతుంది. సంతాన భాగ్యం కలిగడానికి వెల్లుల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది. సంతానం కోసం తపించే వారు వెల్లుల్లిని తీసుకుని ఆ సమస్య నుంచి బయట పడేందుకు ప్రయత్నించాలి.

గుడ్లు కూడా ప్రొటీన్లు ఉన్న ఆహారమే. ఇందులో ఉండే విటమిన్ ఇ పుష్కలంగా ఉండటంతో వృషణాల్లో కణాల నాశనాన్ని తగ్గిస్తుంది. గుడ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ ను అరికట్టి వీర్య కణాల సంఖ్య పెరిగేలా చేస్తాయి. అరటి పండ్లలో బ్రొమేలియన్ అనే ఎంజైమ్ ఉండటం వల్ల హార్మోన్లు విడుదల చేస్తుంది. విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ సి విటమిన్లు వీర్య కణాల ఉత్పత్తిని పెంచుతాయి. డార్క్ చాక్లెట్ కూడా సంతాన భాగ్యాన్ని కలిగిస్తాయి. ఇందులో ఉండే ఎల్ ఆర్గినిన్ హెచ్ సీఎల్ అనే ఉత్ర్పేరకం కూడా వీర్యం ఉత్పత్తిని పెంచుతుంది.

Foods For Sperm
Foods For Sperm

సంతాన సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది సంతాన లేమి సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆస్పత్రుల చుట్టు తిరుగుతూ లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయినా వారికి ఫలితం దక్కడం లేదు. సంతాన భాగ్యం కలగాలంటే పైన చెప్పిన ఆహారాలను తీసుకుని సంతానం కోరికను తీర్చుకునేందుకు జాగ్రత్తలు పాటించాలి. దీంతో చిన్నపాటి చిట్కాలు పాటించి వంధ్యత్వాన్ని దూరం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version