
Woman Desires : మహిళల్లో కామ కోరికలు నశిస్తున్నాయి. దీంతో సంసారంలో కలతలు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆడవారిలో కామ వాంఛలు తగ్గడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచంలో కామోద్రేకం లేకపోవడంతో చాలా కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి. మహిళల్లో రానురాను కామనాడులు స్పందించడం లేదు. ఫలితంగా ఇబ్బందులు వస్తున్నాయి. మహిళల్లో కామోద్రేకం లేకపోవడానికి కారణాలేంటో చూద్దాం.
రక్తహీనత
మహిళల్లో నెలసరి ఇబ్బందులు ఉంటాయి. దీంతో చాలా వరకు రక్తం పోతుంది. దీంతో వారిలో రక్తహీనత సమస్య వస్తుంది. దీని వల్ల కామ నాడులు స్పందించవు. ఆ కోరికలు పుట్టవు. దీని వల్ల వారు రతిలో పాల్గొనడానికి ఇష్టపడరు. ఒకవేళ జీవిత భాగస్వామి ప్రోద్బలంతో పాల్గొన్ని ఏదో తంతుగా మాత్రమే పాల్గొంటారు. కానీ మనసారా రతిని ఎంజాయ్ చేయలేరు.

హార్మోన్ల ప్రభావం
మహిళల్లో కామ కోరికలు లేకుండా పోవడానికి హార్మోన్ల ప్రభావం కూడా ఉంటుంది. చిన్న నాటి నుంచి కామం అనేది తప్పు అనే భావన ఉంటుంది. దీంతోనే వారు కామం కోసం అంతగా శ్రద్ధ చూపించరు. దీని వల్ల భార్యాభర్తలకు సమస్యలు వస్తాయి. భర్తకేమో రతిలో పాల్గొనాలని ఉంటే భార్య అందుకే సిద్ధంగా ఉండదు. దీని వల్ల ఇద్దరిలో అభిప్రాయ భేదాలు కూడా రావొచ్చు.
భర్త ప్రోద్బలం
రతి కోసం భర్త ప్రోద్బలంతోనే స్త్రీ ముందుకొస్తుంది. అంతేకాని మహిళే స్వయంగా చొరవ తీసుకోదు. ఈ నేపథ్యంలో మహిళల్లో అనేక సమస్యలుంటాయి. దీంతో ఆమె రతికి సంసిద్ధత వ్యక్తం చేయదు. మగవారే కలుగజేసుకుని జీవిత భాగస్వామిని ప్రేరేపిస్తే అప్పుడు రెడీ అవుతుంది. ఇలా కామం విషయంలో ఇద్దరి భాగస్వామ్యం ఉంటేనే సాధ్యమవుతుంది.