లైఫ్ స్టైల్Dry Fruits Benefits: వీటిని నానబెట్టి తింటే బరువు తగ్గుతారు

Dry Fruits Benefits: వీటిని నానబెట్టి తింటే బరువు తగ్గుతారు

Dry Fruits Benefits: ప్రస్తుతం అందరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. మితిమీరిన ఆహార అలవాట్లు, జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల అధిక బరువు మనల్ని వెంటాడుతోంది. తగిన వ్యాయామం లేకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతున్నారు. బరువు తగ్గించుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. ఒత్తిడి వల్ల కూడా అధిక బరువు సమస్య ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో అధిక బరువు ఓ గుదిబండలా మారుతోంది. చాలా మంది ఊబకాయ బాధితులుగా మారుతుండటం సహజం.

ఆహార అలవాట్లు

ప్రస్తుతం చాలా మంది జంక్, బేకరీ ఫుడ్స్ కు అలవాటు పడుతున్నారు. దీంతో అధిక బరువు ముప్పును ఎదుర్కొంటున్నారు. కూల్ డ్రింక్స్ దూరంగా ఉండటమే మంచిది. పోషకాలు ఉన్న ఆహార అలవాట్లు చేసుకుంటేనే ప్రయోజనం. నీటిలో నానబెట్టిన వాటిని తింటే బరువు తగ్గుతామని తెలుసుకోవాలి. అలాంటి వాటిని తీసుకోవడం వల్ల లాభం కలుగుతుంది.

ఉదయం ఖాళీ కడుపుతో..

రోజు ఉదయం ఖాళీ కడుపుతో మనం ఏం తిన్నా త్వరగా జీర్ణం అవుతుంది. ఉదయం పూట నీళ్లు తాగితే కూడా మంచి ఫలితం ఉంటుంది. రాత్రి నానబెట్టిన వాటిని ఉదయం తినడం వల్ల మంచి లాభాలుంటాయి. నానబెట్టిన వాల్ నట్స్, డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. దీంతో మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువును నియంత్రణలో ఉంచడానికి ఇవి ఎంతో దోహదం చేస్తాయి.

బాదం తినడం వల్ల

రాత్రి నానబెట్టిన బాదం తింటే బరువు తగ్గుతారు. రాత్రంతా నీళ్లలో నానబెట్టిన బాదంను ఉదయం నిద్ర లేచిన తరువాత తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలోకి వస్తుంది. కిస్మిస్లు కూడా రాత్రి నానబెట్టి తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో బరువు అదుపులో ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ను రాత్రి నానబెట్టుకుని ఉదయం తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

అంజీర పండ్లు తింటే..

అంజీర పండ్లు రెండు లేదా మూడు రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగి పండ్లను తినడం వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. కడుపులో కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేసే ఆహారాల్లో వీటిని చేర్చుకోవడం మంచిది. వీటిని నీళ్లలో నానబెట్టి తినడం వల్ల ఊబకాయం సమస్య నుంచి దూరం కావొచ్చు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Dry Fruits: గర్భిణీ స్త్రీలు డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవచ్ఛా? ఎంత పరిమాణం తీసుకోవాలి?

డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బాదం, వాల్‌నట్, జీడిపప్పు, అత్తి పండ్లను, ఎండుద్రాక్ష, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ రుచికరమైనవి మాత్రమే కాదు, ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

Dry Fruits Benefits : ఎండు ఫలాలు డ్రైఫ్రూట్ లతో ఎన్ని లాభాలో?

Dry Fruits Benefits : ఇటీవల కాలంలో ఆరోగ్యంపై అందరికి శ్రద్ధ పెరుగుతోంది. ఎండు ఫలాలు (డ్రై ఫ్రూట్స్) తింటే కలిగే లాభాలపై అందరికి గురి పెరుగుతోంది. దీంతో ఖర్చు ఎక్కువైనా సరే...

Most Popular

Pimples Solution: మొటిమల సమస్యతో బాధపడేవారికి గుడ్ న్యూస్..

Pimples Solution: మహిళల్లో హార్మోన్ల మార్పుల కారణంగా మొటిమల సమస్యతో బాధపడుతున్నట్లు చాలా వరకు వైద్య నివేదికలు చెబుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి కొందరు అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్...

Deep Sleep Tips: వెంటనే గాఢ నిద్ర పట్టాలని అనుకుంటున్నారా… ఇలా చేయండి..

Deep Sleep Tips: నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, మొబైల్ లేదా టీవీని ఎక్కువసేపు చూడడం, భోజనం చేసిన వెంటనే పడుకోవడం...

Fatty Liver: అలసట..ఆకలి తగ్గడంతో పాటు ఈ సమస్యలు ఉన్నాయా..

Fatty Liver: అలసట, కుడివైపు పొత్తికడుపు పైభాగంలో అసౌకర్యం, బరువు పెరగడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు చాలా మందిలో కనిపిస్తాయి. అయితే వీటిని లైట్ గా తీసుకుంటారు. పెద్ద ఆరోగ్య సమస్య...

sunflower seeds : ఒక స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్ తో ఇన్ని ఆరోగ్య లాభాలా.. వీటిని ఎలా తినాలి..

sunflower seeds : ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ డ్రై ఫ్రూట్స్, విత్తనాల వినియోగం కూడా పెరుగుతోంది. దీంతో చాలా మంది రోస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కు వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న...

India Smartphone Market : ‘స్మార్ట్ ఫోన్’ కు షాక్.. కొనేందుకు ముందుకు రావడం లేదు.. 10 శాతం...

India Smartphone Market : భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. రకరకాల కారణాలతో మొబైల్స్ సేల్స్ తగ్గిపోయాయి. గడిచిన ఆరేళ్లలోనే ఎన్నడూ లేనంతగా 2026 జూన్ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)...
Oktelugu Epaper
Exit mobile version