https://oktelugu.com/

Numerology: ఏయే తేదీల్లో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం ఎలా ఉంటుందో తెలుసా?

Numerology: న్యూమరాలజీ ప్రకారం ఏ తేదీలలో పుట్టిన వారికి వారి అదృష్ట సంఖ్య ప్రకారం ఎంతో మంచి జరుగుతుంది. అయితే ఏ తేదీల్లో పుట్టిన వారికి వారి అదృష్ట సంఖ్య ఏంటి వారికి ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకుందాం… నేడు ఫిబ్రవరి 7వ తేదీ కావడంతో..7,16,25 వ తేదీలలో పుట్టిన వారికి అదృష్టసంఖ్య 8. నేడు వీరికి రాహువుతో గురుడు అనుకూలంగా ఉండటంవల్ల వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. నంబర్ 1: 1, 10,19,20 తేదీలలో పుట్టిన వారికి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 7, 2022 / 12:08 PM IST

    Numerology

    Follow us on

    Numerology: న్యూమరాలజీ ప్రకారం ఏ తేదీలలో పుట్టిన వారికి వారి అదృష్ట సంఖ్య ప్రకారం ఎంతో మంచి జరుగుతుంది. అయితే ఏ తేదీల్లో పుట్టిన వారికి వారి అదృష్ట సంఖ్య ఏంటి వారికి ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకుందాం…

    నేడు ఫిబ్రవరి 7వ తేదీ కావడంతో..7,16,25 వ తేదీలలో పుట్టిన వారికి అదృష్టసంఖ్య 8. నేడు వీరికి రాహువుతో గురుడు అనుకూలంగా ఉండటంవల్ల వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది.

    నంబర్ 1: 1, 10,19,20 తేదీలలో పుట్టిన వారికి అదృష్టసంఖ్య 9. రాహువు సూర్యుడు మిత్రులు కాకపోయినప్పటికీ మీ వ్యాపారంలో ఎంతో పురోగతి ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి కఫ సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటారు

     

    నంబర్ 2: 2,11,20,29 తేదీలలో పుట్టిన వారి అదృష్ట సంఖ్య 1. ఈ తేదీలలో పుట్టిన వారికి ఆఫీసులో అధిక పని కారణంగా ఒత్తిడికి గురవుతారు.ఈ తేదీలలో పుట్టిన వారికి అదృష్టసంఖ్య, 3 లేదా 4 కలిగిన వారు వ్యాపారంలో అభివృద్ధికి దోహదపడతారు. ఈ తేదీలలో జన్మించిన వారి ఆరోగ్యం ఆశాజనకంగా ఉంటుంది.

    నంబర్ 3: 3,12,21,30 తేదీలలో పుట్టిన వారి అదృష్ట సంఖ్య 2 ఈ తేదీలలో జన్మించిన వారికి గురుడు లాభదాయకమైన ఉద్యోగావకాశాలను కల్పిస్తారు. అలాగే గురుడు శనికి తోడవటం వల్ల వ్యాపారంలో పురోగతి ఉంటుంది.

    నంబర్ 4: 4,13,22,31 తేదీలలో పుట్టిన వారి అదృష్ట సంఖ్య 7. ఐటీ సెక్టార్ లోని ఉద్యోగులు తమ లక్ష్యాన్ని చేరుకుంటారు. ఈ తేదిలలో పుట్టిన వారి ఆరోగ్యం బాగుంటుంది.

    నంబర్ 5: 6,15,24 ఈ తేదీలలో పుట్టిన వారి అదృష్ట సంఖ్య 6. 3, 4 అదృష్ట సంఖ్య కలిగిన వారితో లాభాలు పొందే అవకాశం ఉంటుంది. వీరి జీవితం ఎంతో ఆశాజనకంగా ఉంటుంది. ఇక ఆరోగ్య పరంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు.

    నంబర్ 6: 6, 15, 24 లక్కీ నెంబర్ 7 వీరికి 3 అదృష్టసంఖ్య కలిగిన వారితో మంచి లాభాలు ఉంటాయి. వీరికి బిపి సంబంధిత సమస్యలు ఏర్పడవచ్చు.

    నంబర్ 8: 8, 7, 26 వ తేదీలలో పుట్టిన వారికి అదృష్ట సంఖ్య 4 శని రాహువు అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థికాభివృద్ధి తేదీలలో పుట్టిన వారు నువ్వులు దానం చేయడం ఎంతో మంచిది.

    నంబర్ 9: 9,18,27 వ తేదీలలో పుట్టిన వారికి మూడు అదృష్ట సంఖ్య కుజుడు అనుకూలంగా ఉండటం వల్ల వృత్తిపరమైన రంగంలో పురోగతి సాధిస్తారు. ఈ తేదీలలో పుట్టిన వారు బోధన సంబంధిత వ్యాధులతో బాధ పడాల్సి ఉంటుంది.