Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Lifestyle » Do this every day to keep your brain active

మెదడు చురుకుగా ఉండాలంటే ప్రతిరోజూ ఇలా చేయండి..

మానవ శరీరానికి మెదడు చాలా ముఖ్యం. మెదడును ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇందు కోసం నిత్యం ధ్యానం చేసే అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు కనీసం గంట పాటు ధ్యానం చేయడం వల్ల మెదడుకు విశ్రాంతిని ఇచ్చినట్లు అవుతుంది.

Written By:Srinivas, Updated On : June 11, 2024 / 04:30 PM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Do This Every Day To Keep Your Brain Active

Brain Sharp Excersize

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

వయసు పెరిగే కొద్దీ అలసట వస్తుంది. దీంతో ఉత్సాహం తగ్గుతుంది. యవ్వనంలో ఉన్న సమయంలో చేసిన పనులు వృద్ధాప్యం సమీపిస్తున్న కొద్దీ చేయలేం. అయితే కొందరు పూర్తిగా వృద్ధాప్యం రాకముందే మనసులో ఏవేవో ఆలోచనలు పెట్టుకొని ఎలాంటి పనులు చేయడానికి ఉత్సాహం చూపించరు. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మెదడు చురుకుగా ఉంటే శరీరం యాక్టివ్ అవుతుంది. అయితే మెదడు ఉత్సాహంగా ఉండడానికి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అవేంటంటే?

మానవ శరీరానికి మెదడు చాలా ముఖ్యం. మెదడును ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇందు కోసం నిత్యం ధ్యానం చేసే అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు కనీసం గంట పాటు ధ్యానం చేయడం వల్ల మెదడుకు విశ్రాంతిని ఇచ్చినట్లు అవుతుంది. దీంతో రియాక్టివేట్ అవుతుంది. ప్రతిరోజు ఉదయం ధ్యానం చేయడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉంటారు.

మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర అవసరం. ప్రతి మనిషి కనీసం 6 నుంచి 7 గంటల పాటు నిద్ర పోయే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఈ సమయం నిద్రకు కేటాయించడం వల్ల మెదడు రిలాక్స్ అవుతుంది. దీంతో మనసులో ఉత్తేజం వస్తుంది. ఈ ఉత్తేజం ద్వారా ఎటువంటి భారమైన పనులు కూడా చేయగలుగుతారు.

కూరగాయలు పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో ఎటువంటి ఒత్తిడిని ఎదుర్కోవడానికి అవకాశం ఉండదు. అలాగే శరీర రక్త ప్రసరణ సక్రమంగా ఉండే విధంగా వాకింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ పెరిగి ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

మెదడు సక్రమంగా ఉండడానికి ఆలోచనలు కూడా కారణమవుతాయి. మనం ఎంత చక్కగా ఆలోచిస్తే మెదడు అంత చురుగ్గా పనిచేస్తుంది. దీంతో చెడు ఆలోచనలకు దూరంగా ఉండి మంచి ఆలోచనలవైపు మససును మళ్లించుకోండి దీంతో చక్కటి ఆలోచనల ద్వారా సక్రమమై జీవితం ఉంటుంది.

Srinivas

Srinivas Author - OK Telugu

Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Read More

Web Title: Do this every day to keep your brain active

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Better Thinking
  • Brain Sharp Excersize
  • heathy food
  • Medition
  • Sleeping
Follow OKTelugu on WhatsApp

Related News

Sleeping : అర్ధరాత్రి ఆ సమయంలో నిద్రపోతున్నారా?

Sleeping : అర్ధరాత్రి ఆ సమయంలో నిద్రపోతున్నారా?

Dreams : మీ కలలో ఇవి కనిపించాయా? అయితే జరగబోయేది ఇదే..

Dreams : మీ కలలో ఇవి కనిపించాయా? అయితే జరగబోయేది ఇదే..

Sleeping : నిద్రలో పదేపదే ఎడమవైపుకే తిరిగి పడుకుంటున్నారా? ఇంతకీ ఏ వైపు పడుకోవాలి?

Sleeping : నిద్రలో పదేపదే ఎడమవైపుకే తిరిగి పడుకుంటున్నారా? ఇంతకీ ఏ వైపు పడుకోవాలి?

Sleeping : మహిళలు ఎంత సేపు పడుకోవాలి? పురుషుల కంటే కూడా ఎక్కువ నిద్ర అవసరమా?

Sleeping : మహిళలు ఎంత సేపు పడుకోవాలి? పురుషుల కంటే కూడా ఎక్కువ నిద్ర అవసరమా?

Mobile Phones: మొబైల్ వాడే వారికి హెచ్చరిక.. నిద్ర తక్కువైతే సంతాన లేమి సమస్య?

Mobile Phones: మొబైల్ వాడే వారికి హెచ్చరిక.. నిద్ర తక్కువైతే సంతాన లేమి సమస్య?

Sleep Tourism : పడుకోవడానికి వెళ్తున్నారట.. అసలు ఏంటి స్లీప్ టూరిజం? దాని కథ ఏంటి?

Sleep Tourism : పడుకోవడానికి వెళ్తున్నారట.. అసలు ఏంటి స్లీప్ టూరిజం? దాని కథ ఏంటి?

Sleeping After Sunrise : సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోతే.. ఏమవుతుందో మీకు తెలుసా?

Sleeping After Sunrise : సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోతే.. ఏమవుతుందో మీకు తెలుసా?

Sleeping : మీ వయస్సు బట్టి నిద్ర.. ఏ వయస్సు వారు రోజుకి ఎన్ని గంటలు పడుకోవాలంటే?

Sleeping : మీ వయస్సు బట్టి నిద్ర.. ఏ వయస్సు వారు రోజుకి ఎన్ని గంటలు పడుకోవాలంటే?

Sleeping : హాయిగా నిద్రపట్టాలంటే.. ఈ పండ్లు తినండి

Sleeping : హాయిగా నిద్రపట్టాలంటే.. ఈ పండ్లు తినండి

ఫొటో గేలరీ

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral

Eesha Rebba Pics: వంపు, వయ్యారాలతో అదరగొట్టేస్తున్న ఈషా రెబ్బా..

Eesha Rebba Latest Photo Shoot Pics

Mahesh Babu Daughter: సంప్రదాయినీ.. మహేష్ కూతురు లుక్ వైరల్

Mahesh Babu Daughter Sitara Latest Pics Goes Viral

Faria Abdullah : చిట్టి ఫోటోలు చూస్తే చెమటలు పట్టాల్సిందే గురూ..

Faria Abdullah Faria Abdullah Latest Photos Are Viral On Social Media
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.