Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Lifestyle » Did you eat sweets a lot as a child but you have diabetes otherwise it will come

Child : చిన్నప్పుడు స్వీట్లు బాగా తిన్నారా? అయితే మీకు మధుమేహం వచ్చింది. లేదంటే రాబోతుంది..

మధుమేహం గురించి టాపిక్ వస్తే భయపడే రోజులు వచ్చాయి కదా. ఎందుకంటే ఈ వ్యాధి ఎంతో మందిని ఇబ్బంది పెడుతుంది. ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న వ్యాధి. ఇది వృద్ధులలోనే కాకుండా పిల్లలలో కూడా కనిపిస్తుంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి చాలా కారణాల వల్ల ఇప్పుడు మధుమేభ బాధితులు పెరుగుతున్నారు. మన దేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య 10 కోట్లకు పైగా ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యాధితో బాధపడుతున్న రోగుల సంఖ్య ప్రతి సంవత్సరం వేగంగా పెరుగుతూనే ఉందట. తీపి ఎక్కువగా తింటే కూడా మధుమేహానికి కారణమవుతుందని అంటున్నారు నిపుణులు. అయితే స్వీట్లు ఊబకాయాన్ని పెంచుతాయి. రీసెంట్ గా మధుమేహానికి సంబంధించి ఒక పరిశోధన చేశారు. ఇప్పుడు దాని గురించి వివరాలు తెలుసుకుందాం..

Written By: Swathi Chilukuri , Updated On : November 7, 2024 / 10:53 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Did You Eat Sweets A Lot As A Child But You Have Diabetes Otherwise It Will Come

Did you eat sweets a lot as a child? But you have diabetes. Otherwise it will come..

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Child : చిన్నతనంలో స్వీట్లు, చక్కెర పదార్థాలు ఎక్కువగా తింటే వృద్ధాప్యంలో మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్ హార్మోన్ ఉంటుంది. శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి జరగకపోయినా, లేదా ఈ హార్మోన్ సరిగ్గా పని చేయకపోయినా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. తద్వారా డయాబెటిస్‌ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది.

మధుమేహం రెండు రకాలు అందులో మొదటిది, టైప్ 1 డయాబెటిస్ గా చెబుతుంటారు. ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇందులో రోగనిరోధక వ్యవస్థ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను నాశనం చేస్తుంది అంటున్నారు నిపుణులు.

ఇక రెండవది టైప్ 2 డయాబెటిస్: ఊబకాయం, అనారోగ్యకరమైన ఆహారం – చెడు జీవనశైలి వల్ల ఈ డయాబెటిస్ వస్తుంది. భారతదేశంలో టైప్-2 మధుమేహంతో చాలా మంది బాధ పడుతున్నారు.

పరిశోధన: ఇటీవల నేచురల్ జర్నల్‌లో ఒక పరిశోధనను ప్రచురించారు. బాల్యంలో తక్కువ చక్కెర తీసుకోవాలి. దీని వల్ల వృద్ధాప్యంలో మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది అంటున్నారు నిపుణులు. అయితే బాల్యంలో చక్కెర తీసుకోవడం తగ్గించాలి. దీనికి బదులు పిల్లలకు పౌష్టికాహారం ఇస్తే, జీవక్రియపై ఎక్కువ ఒత్తిడి ఉండదు. తద్వారా శరీరంలో గ్లూకోజ్, ఇన్సులిన్ స్థాయి నియంత్రణలో ఉంటుంది.

చిన్నతనం నుంచి చక్కెర ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో ఇన్సులిన్ పనితీరు క్షీణించి, మధుమేహం సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చిన్నతనంలో స్వీట్లు తక్కువగా తినాలి. దీనివల్ల యుక్తవయస్సులో మధుమేహం వచ్చే ప్రమాదం తక్కువ ఉంటుంది.

మధుమేహాన్ని ఎలా నివారించాలి..
రోజువారీ వ్యాయామం చేయడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. చక్కెర – మిఠాయిలకు కాస్త దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం మంచిది.

మధుమేహం హెచ్చరిక సంకేతాలు కూడా తెలుసుకోండి. తరచుగా మూత్రవిసర్జన, అధిక దాహం, భారీగా బరువు తగ్గడం, ఆకలి పెరగడం, అలసట, దృష్టిలోపం, పుండ్లు నయం కాకపోవడం, తరచుగా ఇన్ఫెక్షన్లు, జలదరింపు లేదా తిమ్మిరి, చర్మంపై మచ్చలు వంటి లక్షణాలు ఉంటే మీకు మధుమేహం వచ్చిందని అర్థం.

Swathi Chilukuri

Swathi Chilukuri Author - OkTelugu

Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

View Author's Full Info

Web Title: Did you eat sweets a lot as a child but you have diabetes otherwise it will come

Tags
  • child
  • children
  • diabetes
  • eat sweets
  • very fast
Follow OkTelugu on WhatsApp

Related News

Children or Unemployment: పిల్లలా లేక నిరుద్యోగమా? పేదరికం నేటి యువత ఆలోచనలను మార్చిందా?

Children or Unemployment: పిల్లలా లేక నిరుద్యోగమా? పేదరికం నేటి యువత ఆలోచనలను మార్చిందా?

What is Prickly Heat: ప్రిక్లీ హీట్ అంటే ఏమిటి? దీని నుంచి పిల్లలను ఎలా కాపాడుకోవాలి?

What is Prickly Heat: ప్రిక్లీ హీట్ అంటే ఏమిటి? దీని నుంచి పిల్లలను ఎలా కాపాడుకోవాలి?

Children : మీ పిల్లలు చెడు స్నేహం చేస్తున్నారా?

Children : మీ పిల్లలు చెడు స్నేహం చేస్తున్నారా?

Children : పిల్లలకు లంచ్ బాక్స్ కొనుగోలు చేస్తున్నారా? ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాల్సిందే..

Children : పిల్లలకు లంచ్ బాక్స్ కొనుగోలు చేస్తున్నారా? ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాల్సిందే..

Sunscreen : పిల్లలకు కూడా సన్ స్క్రీన్ వాడొచ్చా? వాడితే ఎలాంటివి వినియోగించాలి?

Sunscreen : పిల్లలకు కూడా సన్ స్క్రీన్ వాడొచ్చా? వాడితే ఎలాంటివి వినియోగించాలి?

Home : మీ ఇంట్లో టీనేజర్స్ ఉన్నారా? వారితో ఇలా అస్సలు చేయకండి..

Home : మీ ఇంట్లో టీనేజర్స్ ఉన్నారా? వారితో ఇలా అస్సలు చేయకండి..

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.