Homeఎడ్యుకేషన్DDA Recruitment 2022: ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీలో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

DDA Recruitment 2022: ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీలో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

DDA Recruitment 2022: ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. లాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్, జూనియర్ లాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్‌ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు. ఆర్కిటెక్చర్‌‌ విభాగంలో ఐదేళ్ల బ్యాచిలర్ డిగ్రీ లేదా లాండ్ స్కేప్ ఆర్కిటెక్చర్‌లో మాస్టర్స్ డిగ్రీ చదివిన వాళ్లు ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

DDA Recruitment 2022
DDA Recruitment 2022

పని అనుభవం, ఇంటర్వ్యూతో పాటు అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. consultant.rc@dda.org.in మెయిల్ కు దరఖాస్తులను పంపడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రూ. 45,000 నుంచి రూ. 65,000 వరకు వేతనం లభించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

Also Read: బీపీసీఎల్ లో భారీ స్థాయిలో ఉద్యోగ ఖాళీలు.. రూ.1,20,000 వేతనంతో?
https://dda.org.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం 5 ఉద్యోగ ఖాళీలు ఉండగా సీనియర్ లాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్ (2), జూనియర్ లాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్‌ (3) ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటం గమనార్హం. నిరుద్యోగులకు సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

భారీ వేతనం లభిస్తున్న నేపథ్యంలో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగానే ఉండనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా అర్హత ఉన్న నిరుద్యోగులకు మేలు జరుగుతుండగా నిరుద్యోగ అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.

Also Read: రైల్వేలో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు.. ఐటీఐ అర్హతతో?

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Oktelugu Epaper
Exit mobile version