Chanakya Niti: చాణక్య నీతి: ఎలాంటి భాగస్వామిని ఎంచుకోవాలో తెలుసా?

ఆర్థిక, సాంఘిక, రాజకీయ సంబంధాలపై మన ప్రవర్తన సహా అన్ని అంశాలను తన నీతి శాస్త్రంలో వివరించారు. జీవితంలో విజయం సాధించాలంటే ఎలా వ్యవహరించాలని సూచించాడు. మనకు కాబోయే జీవిత భాగస్వామిని ఎంచుకునే క్రమంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మనం సరైన భాగస్వామిని ఎన్నుకోకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది.

Written By: Srinivas, Updated On : June 20, 2023 9:31 am

Chanakya Niti

Follow us on

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు మనకు చాలా విషయాల్లో స్పష్టత ఇచ్చాడు. తన నీతి శాస్త్రంలో ఎన్నో సంకట స్థితులపై తనదైన శైలిలో పరిష్కార మార్గాలు సూచించాడు. జీవితంలో ప్రేమ అవసరమే. ప్రేమ కోసం మనం ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తామో తెలిపాడు. ప్రేమ, వివాహం సంబంధాలపై తమదైన శైలిలో కొన్నివిషయాలను పాటించాలి. ప్రేమలో పడే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు.

ఆర్థిక, సాంఘిక, రాజకీయ సంబంధాలపై మన ప్రవర్తన సహా అన్ని అంశాలను తన నీతి శాస్త్రంలో వివరించారు. జీవితంలో విజయం సాధించాలంటే ఎలా వ్యవహరించాలని సూచించాడు. మనకు కాబోయే జీవిత భాగస్వామిని ఎంచుకునే క్రమంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మనం సరైన భాగస్వామిని ఎన్నుకోకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది.

ప్రేమించే విషయంలో సరైన వ్యక్తిని ఎంచుకోవాలి. లేకపోతే మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. కాబోయే జీవిత భాగస్వామి ప్రేమమయంగా ఉండకపోతే మనకు మనశ్శాంతి కరువవుతుంది. వ్యక్తిగత సంబంధాలు ఆచరణాత్మక జ్ణానం, విజయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆడంబరంగా, చిరాకుగా ఉండే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

స్వార్థంతో ఉండే వారికి దూరంగా ఉండాలి. ప్రేమను నిజాయితీగా ఉండే వారికి ఉంటుంది. ప్రేమ లేని వారు త్వరగా విడిపోతారు. ప్రేమ జీవితంలో ఒక భాగం. జీవితమే ప్రేమ కాకూడదు. ప్రేమను ప్రేమించుకుంటూ బతకాలి. ఇలా చేస్తే జీవితాంతం కష్టాలు లేకుండా సుఖంగా జీవనం కొనసాగించవచ్చు.