Homeలైఫ్ స్టైల్Sugandhi Pala Veru: ఈ మొక్క వేర్లు ఎంత లాభం చేస్తాయో తెలిస్తే వదలరు

Sugandhi Pala Veru: ఈ మొక్క వేర్లు ఎంత లాభం చేస్తాయో తెలిస్తే వదలరు

Sugandhi Pala Veru: మన ప్రకృతిలో మనకు ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉంటాయి. వాటితో మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ నేపథ్యంలో మన ఆరోగ్యం కాపాడే మొక్కల్లో సుగంధిపాల ఒకటి. దీంతో మనకు చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఒక్కో మొక్క ఎన్నో రకాల లాభాలు కలిగిస్తుంది. ఇలా సుగంధిపాల మొక్క ఆయుర్వేదంలో చాలా రకాల సమస్యలను దూరం చేస్తుందని నమ్ముతారు.

ఆయుర్వేదంలో వీటికి మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఆకు రాల్చే మొక్కలకు చెందినది ఇది. సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది. సుగంధిపాల మొక్క వేర్లతో మనం మందులు తయారు చేసుకోవచ్చు. దీంతో రుమటిజం, చర్మ సమస్యలు, మూత్ర సంబంధమైన వ్యాధులు, జ్వరం, వికారం, వాంతులు, అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది.

సుగంధిపాల మొక్క వేర్లను కట్ చేసి మెత్తని పేస్టుగా చేసుకుని నుదురు మీద పట్టులాగా వేస్తే జ్వరం, వేడి, తలనొప్పి తగ్గుతాయి. చర్మం మీద దురద ఏర్పడినప్పుడు ఈ మిశ్రమాన్ని రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సుగంధిపాల వేర్లతో తయారు చేసిన కషాయాన్ని తాగితే దగ్గు, ఉబ్బసం, మూర్చ వ్యాధి వంటి సమస్యలు దూరం అవుతాయి.

ఇలా సుగంధిపాల మొక్కను ఉపయోగించుకుని మనం పలు రోగాల నుంచి ఉపశమనం పొందొచ్చు. ఆయుర్వేదంలో దీనికి మంచి గుర్తింపు ఉంది. మనకు మాత్రం దీని గురించి తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటాం. కానీ దీని ప్రయోజనాలు తెలుసుకుని వాడుకుంటే మనకు అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. సుగంధిపాల మనకు చాలా మేలు చేస్తుంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version