Homeబిజినెస్Scholarship for Btech Students: బీటెక్ విద్యార్థులకు రూ.50,000 స్కాలర్ షిప్.. ఎలా పొందాలంటే?

Scholarship for Btech Students: బీటెక్ విద్యార్థులకు రూ.50,000 స్కాలర్ షిప్.. ఎలా పొందాలంటే?

Scholarship for Btech Students:అఖిల భార‌త సాంకేతిక విద్యామండ‌లి బీటెక్ చదువుతున్న విద్యార్థులకు తీపికబురు అందించింది. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఏఐసీటీఈ స్కాలర్ షిప్ లను అందిస్తోంది. 2022 సంవత్సరం జనవరి 31వ తేదీ ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. ఎవరైతే ఈ స్కాలర్ షిప్ కు ఎంపికవుతారో వాళ్లకు సంవత్సరానికి 50,000 రూపాయల చొప్పున స్కాలర్ షిప్ లభిస్తుంది.

Scholarship for Btech Students
Scholarship for Btech Students

https://aicte-india.org/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఏఐసీటీఈ అధికారిక వెబ్ సైట్ ద్వారా స్కాలర్ షిప్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. వెబ్ సైట్ లోని మార్గదర్శకాలను చదివిన తర్వాతే ఈ స్కాలర్ షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ సైట్ లో స్కాలర్ షిప్స్ ఆప్షన్ ను క్లిక్ చేసి దరఖాస్తు ఫారమ్ ను నింపి అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.

Also Read: ట్రెండింగ్ న్యూస్.. ఏడాదిలో 3 వేల కోట్ల అప్పు తీర్చిన మహిళ..!

ఎవరైనా సమాచారాన్ని తప్పుగా అందిస్తే వాళ్ల స్కాలర్ షిప్స్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కాలర్ షిప్స్ ను అందిస్తుండటం గమనార్హం. స్వనాథ్ స్కాలర్‌షిప్ పీజీ, సక్షం స్కాలర్‌షిప్ పథకం, ప్రగతి స్కాలర్‌షిప్ (బాలికలు) అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు స్కాలర్ షిప్ కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ 2021 సంవత్సరంలో ఈ స్కాలర్ షిప్ స్కీమ్ ను మొదలుపెట్టింది. అర్హత ఉన్న బాలికలతో పాటు వికలాంగులు ఈ స్కాలర్ షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్ షిప్ కోసం ఎంపికైన బాలికలకు ఏకంగా 50,000 రూపాయల వరకు స్కాలర్ షిప్ లభిస్తుంది. అర్హత ఉన్నవాళ్లకు ఈ స్కాలర్ షిప్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

Also Read: పది అర్హతతో మంచి వేతనంతో జాబ్స్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version