
జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వైస్సార్ జలకళ పథకాన్ని ఈ నెల 28న ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద సన్న, చిన్న కారు రైతులకు ప్రభుత్వం 2,340కోట్ల రూపాయలతో ఉచితంగా బోరు బావులను తవ్వించనుంది. దీని ద్వారా 3లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు. వైస్సార్ జలకళ పథకం ద్వారా మొత్తం 5లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది.
Also Read: బీజేపీ కొత్త కార్యవర్గం: పాత కాపులకు బై.. కొత్త నేతలకు జై